అబూధాబీ క్రౌన్ ప్రిన్స్ ని కలిసిన ప్రధాని

- February 13, 2017 , by Maagulf
అబూధాబీ క్రౌన్ ప్రిన్స్ ని కలిసిన ప్రధాని

ప్రధాని,మరియు అంతర్గత వ్యవహారాల మంత్రి శ్రీశ్రీ  షేక్ అబ్దుల్లా బిన్ నాసర్ బిన్ ఖలీఫా అల్ థానీ  అబూధాబీ యొక్క క్రౌన్ ప్రిన్స్ మరియు యూఏఈ సాయుధ దళాల డిప్యూటీ సుప్రీం కమాండర్  శ్రీశ్రీ  షేక్ మహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్ ను ఆదివారం దుబాయ్ లో జరిగిన  వరల్డ్ గవర్నమెంట్  సమ్మిట్  సమావేశంలో ఒకరినిఒకరు కలుసుకున్నారు.   

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com