నిరుపేద మహిళ వైద్యం కోసం సాయం చేసిన మెగాస్టార్
- February 13, 2017
స్టార్ మా టీవీలో మీలో ఎవరు కోటీశ్వరుడు సీజన్ 4 ఈరోజు నుంచి ప్రసారం కానున్నది. ఈ షో ద్వారా మెగా స్టార్ చిరంజీవి బుల్లి తెరపై ఎంట్రీ ఇస్తున్నారు.. ఈ గేమ్ షో లో 60 ఎపిసోడ్స్ ఉండనున్నట్లు కొన్ని ఎపిసోడ్స్ లో సెలబ్రేటీలు
హాజరైనవి ప్రసారం కానున్నట్లు చిరంజీవి చెప్పారు.. కాగా ఈ షోలో జరిగిన ఓ సంగతిని మెగాస్టార్ చిరంజీవి గుర్తు చేసుకొంటూ.. ఓ కంటెస్టెంట్ మున్సిపల్ క్లీనింగ్ వర్కర్ కూతురు. చాలా నిరుపేద కుటుంబం.. ఆ అమ్మాయి తన తల్లి అనారోగ్యానికి చికిత్స చేయించడం కోసం ఈ షో లో పాల్గొన్నది.. కానీ వైద్యం కోసం తగిన మొత్తాన్ని గెలుచుకోలేక పోయింది.. దీంతో మెగా స్టార్ చిరంజీవి ఆ అమ్మాయి గెలుచుకొన్న మొత్తానికి మూడు రేట్లు కలిపి చిరంజీవి వ్యక్తిగత సాయం అందించి నట్లు తెలిపారు.. సాయం చెయ్యడం లో ఎప్పుడు ముందుడే చిరంజీవి మరో సారి తన మంచి మనసు ని మెగా అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు..
తాజా వార్తలు
- కువైట్లో అపార్ట్మెంట్లో అగ్నిప్రమాదం.. ఇద్దరికి గాయాలు..!!
- ఖతార్లో ఉరుములు, మెరుపులతో వర్షాలు.. వాతావరణ శాఖ హెచ్చరిక..!!
- ఒమన్లోని మస్కట్ పెట్రోల్ బంకుల్లో విస్తృత తనిఖీలు..!!
- విద్యార్థులపై దాడి.. ఉపాధ్యాయుడికి రెండేళ్ల జైలు శిక్ష, దేశ బహిష్కరణ
- వాట్సాప్లో సరికొత్త ఫీచర్..
- జార్జియాలోని సిక్స్ ఫ్లాగ్స్ రోలర్ కోస్టర్ ప్రమాదంలో ఒకరు మృతి, పలువురికి గాయాలు
- దుబాయ్లో ఘనంగా ‘ఇసుక తిన్నెల పై బతుకమ్మ’ పాట ఆవిష్కరణ
- ఖతార్లో అక్టోబర్ 16న ‘ఫెస్టివల్ ఆఫ్ వెకేషన్ అండ్ ఫన్’..!!
- యూఏఈలో ఫేస్ మాస్కుల రీకాల్.. నాణ్యత లోపాలపై హెచ్చరిక..!!
- సౌదీ అరేబియాలో 2026 మిస్క్ గ్లోబల్ ఫోరం రద్దు..!!







