అన్నాడీఎంకే నుంచి పన్నీర్ సెల్వం బహిష్కరణ..
- February 14, 2017
సుప్రీంకోర్టు తీర్పుతో జైలు జీవితంలోకి అడుగుపెట్టబోయే ముందు శశికళ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా ఉన్న పన్నీర్‌సెల్వంను అన్నాడీఎంకే నుంచి నుంచి బహిష్కరించారు. పార్టీ ప్రాథమిక సభ్యత్వం నుంచి ఆయన్ని తొలగించినట్లు పార్టీ ప్రకటించారు. సెల్వం పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారని ఆరోపిస్తూ ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లు అన్నాడీఎంకే ఒక ప్రకటనలో తెలిపింది.
తాజా వార్తలు
- షార్లెట్‌లో NATS ఆధ్వరంలో మహిళా దినోత్సవ వేడుకలు
- తెలంగాణ మహిళా కాంగ్రెస్ నూతన అధ్యక్షురాలిగా ఎర్రబెల్లి స్వర్ణ
- టీవీ న్యూస్ ఛానళ్లకు కేంద్రం షాక్..
- ఏపీలో చిన్న పిల్లలకు సోషల్ మీడియా నిషేధం
- అమెజాన్ లో ‘ఎలక్ట్రానిక్స్ ప్రీమియర్ లీగ్’ ..ఆఫర్స్
- 'పిరికిపంద చర్య'గా ఉగ్రదాడి వర్ణన.. ఐక్యతకు పిలుపు!
- జీతం, సెలవులు మరియు మీ హక్కుల పై యూఏఈ లేబర్ లా ఏం చెబుతోంది?
- యూఏఈ సూపర్ మార్కెట్లలో పుష్కలంగా నిల్వలు..
- రంగంలోకి ఫుజైరా క్రౌన్ ప్రిన్స్
- DXB, DWC లో 48 గంటల్లో 1,140 ఫ్లైట్స్..!!









