పోర్టుకి భూములిచ్చి ప్యాకేజీ పొందండి : మంత్రి కొల్లు రవీంద్ర
- February 16, 2017
పోర్టు నిర్మాణానికి రైతులు భూములిచ్చి ప్రభుత్వం నుంచి వచ్చే ప్యాకేజీని పొందాలని రాష్ట్ర బిసి సంక్షేమ, చేనేత, ఎక్సైజ్ శాఖా మంత్రి కొల్లు రవీంద్ర సూచించారు. కృష్ణాజిల్లా మచిలీపట్నం మండలం తపసిపూడి, మంగినపూడి గ్రామాల్లో పర్యటించి పోర్టు నిర్మాణంపై రైతులకు అవగాహన కల్పించారు. తపసిపూడిలో ఇరవై మంది రైతులు, మంగినపూడిలో 25 మంది రైతులు భూములిస్తూ అంగీకార పత్రాలను మంత్రికి అందజేశారు. ఈ కార్యక్రమంలో మడ విసి వేణుగోపాలరెడ్డి, మచిలీపట్నం ఎంపిపి కాగిత వెంకటేశ్వరరావు, మార్కెట్ యార్డు చైర్మన్ గోపు సత్యన్నారాయణ పాల్గొన్నారు.
తాజా వార్తలు
- అమెరికా ట్యాంకర్ పై దాడి చేసిన ఇరాన్
- గల్ఫ్ దేశాలకు ఇటలీ బాసట
- షార్జా ఛారిటీ రికార్డు: మొదటి 15 రోజుల్లోనే 4.5 లక్షల ఇఫ్తార్ భోజనాల పంపిణీ!
- అబూదాబీ ICAD 2పై డ్రోన్ శకలాలు: ఆరుగురికి గాయాలు..
- Dh15 మిలియన్ జాక్‌పాట్ కొట్టిన షార్జా డ్రైవర్..!!
- పబ్లిక్ ప్లేసుల్లో అలాచేస్తే..OMR 300 ఫైన్, 3 నెలల జైలు..!!
- రిలీఫ్ ఫ్లైట్స్..ఖతార్ ఎయిర్వేస్ బిగ్ అప్డేట్..!!
- డ్రోన్, 2 క్రూజ్ మిస్సైళ్లతో ఇరాన్ అటాక్..రాస్ తనురా సేఫ్..!!
- మానవతా కారిడార్‌ను ప్రారంభించిన ఒమన్..!!
- త్వరలోనే సంక్షోభం..ఖతార్ ప్రవాసుల్లో ఆశావాదం..!!









