సినీ డైరెక్టర్‌పై అత్యాచార కేసు...
- February 16, 2017
హైదరాబాద్ : ఓ మహిళను బెదిరించి లొంగదీసుకున్న సినీ దర్శకుడిపై మేడిపల్లి పోలీస్‌స్టేషన్‌లో అత్యాచార కేసు నమోదైంది. మధురానగర్‌లో నివసిస్తున్న కార్తికేయ బోడుప్పల్ ప్రాంతంలో నివసిస్తున్న ఓ యువతితో ఫేస్బుక్ ద్వారా పరిచయం పెంచుకున్నాడు. సినిమాలకు దర్శకత్వం వహిస్తానని చెప్పడంతో ఆమె డబ్బు పెట్టుబడి పెడతానని అతడికి చెప్పింది. ఇద్దరి మధ్య ఉన్న పరిచయంతో ఒకరోజు ఆమె ఫొటోలు, వీడియోలను కార్తికేయ చిత్రీకరించాడు. వాటిని అడ్డంపెట్టుకుని అతడు ఆమెను లొంగదీసుకున్నాడు. కార్తీకేయ బెదరింపులు మితిమీరడంతో మేడిపల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
తాజా వార్తలు
- గల్ఫ్ దేశాలకు ఇటలీ బాసట
- షార్జా ఛారిటీ రికార్డు: మొదటి 15 రోజుల్లోనే 4.5 లక్షల ఇఫ్తార్ భోజనాల పంపిణీ!
- అబూదాబీ ICAD 2పై డ్రోన్ శకలాలు: ఆరుగురికి గాయాలు..
- Dh15 మిలియన్ జాక్‌పాట్ కొట్టిన షార్జా డ్రైవర్..!!
- పబ్లిక్ ప్లేసుల్లో అలాచేస్తే..OMR 300 ఫైన్, 3 నెలల జైలు..!!
- రిలీఫ్ ఫ్లైట్స్..ఖతార్ ఎయిర్వేస్ బిగ్ అప్డేట్..!!
- డ్రోన్, 2 క్రూజ్ మిస్సైళ్లతో ఇరాన్ అటాక్..రాస్ తనురా సేఫ్..!!
- మానవతా కారిడార్‌ను ప్రారంభించిన ఒమన్..!!
- త్వరలోనే సంక్షోభం..ఖతార్ ప్రవాసుల్లో ఆశావాదం..!!
- ముబారక్ అల్-కబీర్ పోర్టు ఘటన..ఖండించిన కువైట్..!!









