అబుధాబి లో హిందూ దేవాలయానికి స్థలం కేటాయింపు
- September 19, 2015
తొలిసారిగా అబుధాబి ప్రభుత్వం హిందూ దేవాలయం కోసం స్థలాన్ని కేటాయించింది. ఇటీవల ప్రధాని మోదీ యూఏఈలో పర్యటించిన నేపథ్యంలో ఆ దేశ ప్రభుత్వం అబుధాబి లో దేవాలయానికి స్థలాన్ని కేటాయించడానికి నిర్ణయించింది. సాధారణంగా ముస్లిం దేశాల్లో ఒక హిందూ దేవాలయానికి స్థలం ఇవ్వడం అరుదుగా జరుగుతుంటాయి. ప్రస్తుతం దుబాయ్‌లో రెండు హిందూ దేవాలయాలు ,ఒక సిక్ గురుద్వారా ఉన్నాయి. అబుధాబి లో ఒక్కటి హిందూ మందిరం లేకపోవడం, దీంతో అబుధాబి ప్రభుత్వం స్థలాన్ని కేటాయించడంపై అందరూ హర్షం వ్యక్తం చేస్తున్నారు.
--సి.శ్రీ(దుబాయ్)
తాజా వార్తలు
- త్వరలో వెబ్‌లో గ్రూప్ వీడియో, ఆడియో కాల్స్ సౌకర్యం
- దావోస్ కు బయల్దేరిన చంద్రబాబు, రేవంత్ రెడ్డి
- స్పెయిన్ లో ఘోర రైలు ప్రమాదం.. 21 మంది మృతి
- ఎన్ఆర్ఐ టీడీపీ బహ్రెయిన్ ఆధ్వర్యంలో ఎన్టిఆర్ 30వ వర్ధంతి
- అవాలి అభివృద్ధి మాస్టర్ ప్లాన్ పై కింగ్ హమద్ సమీక్ష..!!
- యూఏఈ దిర్హమ్కు రూ.25కు చేరువలో భారత రూపాయి..!!
- విదేశీ వాహనదారులకు ఖతార్ గుడ్ న్యూస్..!!
- రియాద్ లో దక్షిణ యెమెన్ నాయకులు..కీలక ప్రకటన..!!
- కువైట్ ‘లులు’లో బ్రిటిష్ డెయిరీ ప్రొడక్ట్స్ వీక్..!!
- ఒమన్‌లో 8.5% పెరిగిన బ్యాంకు లోన్లు..!!







