సులువైన ఇన్వెస్ట్ ఈజీ పోర్టల్ ద్వారా 45 వీధి విక్రయాల రిజిస్టర్
- February 19, 2017
మస్కట్:సులువైన ఇన్వెస్ట్ ఈజీ పోర్టల్ ద్వారా 45 వీధి విక్రేతల నమోదు చేసినట్లు వాణిజ్య, పరిశ్రమల మంత్రిత్వ శాఖతెలిపింది. ఈ ఎంపిక జనవరి నుండి ఈ పోర్టల్ ద్వారా అందుబాటులోకి వచ్చింది. ఈ సేవతో వీధి వితరణ బండ్లు ఏర్పాటు కోసం ఒక లైసెన్స్ గుర్తింపు పొందటానికి అవకాశం ఏర్పడనుంది, ఈ చిరు వ్యాపారులు ఆరోగ్య అవసరాల కోసం కట్టుబడి ఉండాలని మరియు వ్యాపారానికి ఉపయోగించే పరికరాలు శుచిగా ఆరోగ్యకరంగా ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాలని సూచింది.
తాజా వార్తలు
- ఎన్నిక ఏదైనా కూటమిదే ఘనవిజయం: మంత్రి కందుల దుర్గేష్
- దుబాయ్ మెరీనాలో 670 మంది కార్మికులకు భద్రత, సామాజిక అవగాహన కార్యక్రమాలు
- గ్లోబల్ విలేజ్ సీజన్ 31 VIP ప్యాక్‌లు విడుదల.. పరిమిత సంఖ్యలో విక్రయాలు
- గల్ఫ్ ప్రవాసులకు ఆన్లైన్లో ఓపెన్ యూనివర్సిటీ కోర్సులు
- OMCAP ఆధ్వర్యంలో జర్మనీలో ఉద్యోగాలకు 55 మంది ఏపీ నర్సుల ఎంపిక..
- మారిషస్ స్టేట్ హౌస్‌లో డా.గజల్ శ్రీనివాస్ గానం
- తెలంగాణను దేశంలో అగ్రశ్రేణి పర్యాటక గమ్యస్థానంగా తీర్చిదిద్దుతాం: మంత్రి జూపల్లి
- ఆంధ్రప్రదేశ్ సంప్రదాయ హస్తకళలకు కొత్త ఊపిరి పోస్తున్న లేపాక్షి
- తెలంగాణ జైళ్ల శాఖకు అరుదైన గౌరవం.. 109వ స్కోచ్ అవార్డు
- యూఏఈలో ఫేక్ లాటరీ స్కామ్.. Dh84,000 కోల్పోయిన వ్యక్తి..!!







