వాయిదా పడ్డ ఇస్రో జీఎస్ఎల్వీ రాకెట్ ప్రయోగం
- February 19, 2017
అధిక బరువైన ఉపగ్రహాలను నింగిలోకి పంపించే జీఎస్ఎల్వీ రాకెట్ ప్రయోగం తాత్కాలికంగా వాయిదా పడింది. రాకెట్ నిర్మాణంలో చిన్న చిన్న ఇబ్బందుల కారణంగా మార్చిలో జరగాల్సిన జీఎస్ఎల్వీ ఎఫ్ 09 రాకెట్ ప్రయోగం నెల పాటు వెనక్కి వెళ్లింది. ఫిబ్రవరిలో 104ఉపగ్రహాలను ఒకే రాకెట్లో పంపి రికార్డ్ సాధించిన సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రం మరో ప్రయోగానికి సిద్ధమైంది. చిన్న సాంకేతిక లోపం కారణంగా మార్చిలో నిర్వహించాల్సిన ప్రయోగాన్ని ఏప్రిల్‌కు మార్చామని షార్ వర్గాలు తెలిపాయి.
తాజా వార్తలు
- ఎన్నిక ఏదైనా కూటమిదే ఘనవిజయం: మంత్రి కందుల దుర్గేష్
- దుబాయ్ మెరీనాలో 670 మంది కార్మికులకు భద్రత, సామాజిక అవగాహన కార్యక్రమాలు
- గ్లోబల్ విలేజ్ సీజన్ 31 VIP ప్యాక్‌లు విడుదల.. పరిమిత సంఖ్యలో విక్రయాలు
- గల్ఫ్ ప్రవాసులకు ఆన్లైన్లో ఓపెన్ యూనివర్సిటీ కోర్సులు
- OMCAP ఆధ్వర్యంలో జర్మనీలో ఉద్యోగాలకు 55 మంది ఏపీ నర్సుల ఎంపిక..
- మారిషస్ స్టేట్ హౌస్‌లో డా.గజల్ శ్రీనివాస్ గానం
- తెలంగాణను దేశంలో అగ్రశ్రేణి పర్యాటక గమ్యస్థానంగా తీర్చిదిద్దుతాం: మంత్రి జూపల్లి
- ఆంధ్రప్రదేశ్ సంప్రదాయ హస్తకళలకు కొత్త ఊపిరి పోస్తున్న లేపాక్షి
- తెలంగాణ జైళ్ల శాఖకు అరుదైన గౌరవం.. 109వ స్కోచ్ అవార్డు
- యూఏఈలో ఫేక్ లాటరీ స్కామ్.. Dh84,000 కోల్పోయిన వ్యక్తి..!!







