సిత్ర సమీపంలో మునిగిపోయిన భారతీయ వ్యక్తి
- February 19, 2017
మనామా: ఆసియా దేశానికి చెందిన ఓ వ్యక్తి అనుమానిత మృతదేహం నీటిలో మునిగిపోయిన స్థితిలో కనుగొన్నారు. సిత్ర యొక్క పశ్చిమ తీరంలో శనివారం ఒడ్డుకు చేరుకున్నట్లు అంతర్గత వ్యవహారాల శాఖ నిర్ధారించింది. ఇండియన్ కమ్యూనిటీ రిలీఫ్ ఫండ్ సమన్వయకర్త జాన్ ఫిలిప్ ఈ సందర్భంగా మాట్లాడుతూ మరణించిన వ్యక్తి భారతీయ జాతీయుడని పునీత్ శివరామ గా గుర్తించినట్లు తెలిపారు. శనివారం ఉదయం 10 గంటల సమయంలో కోస్టు గార్డులు నేర పరిశోధన విభాగం నీటిలో 2 గంటలు వెతికి పునీత్ శివరామ మృతదేహంని వెలికి తీశారు.ఇండియన్ ఎంబసీ మృతదేహాన్ని పునీత్ శివరామ స్వంత దేశానికి పంపించే ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలుస్తుంది .
తాజా వార్తలు
- ఎన్నిక ఏదైనా కూటమిదే ఘనవిజయం: మంత్రి కందుల దుర్గేష్
- దుబాయ్ మెరీనాలో 670 మంది కార్మికులకు భద్రత, సామాజిక అవగాహన కార్యక్రమాలు
- గ్లోబల్ విలేజ్ సీజన్ 31 VIP ప్యాక్‌లు విడుదల.. పరిమిత సంఖ్యలో విక్రయాలు
- గల్ఫ్ ప్రవాసులకు ఆన్లైన్లో ఓపెన్ యూనివర్సిటీ కోర్సులు
- OMCAP ఆధ్వర్యంలో జర్మనీలో ఉద్యోగాలకు 55 మంది ఏపీ నర్సుల ఎంపిక..
- మారిషస్ స్టేట్ హౌస్‌లో డా.గజల్ శ్రీనివాస్ గానం
- తెలంగాణను దేశంలో అగ్రశ్రేణి పర్యాటక గమ్యస్థానంగా తీర్చిదిద్దుతాం: మంత్రి జూపల్లి
- ఆంధ్రప్రదేశ్ సంప్రదాయ హస్తకళలకు కొత్త ఊపిరి పోస్తున్న లేపాక్షి
- తెలంగాణ జైళ్ల శాఖకు అరుదైన గౌరవం.. 109వ స్కోచ్ అవార్డు
- యూఏఈలో ఫేక్ లాటరీ స్కామ్.. Dh84,000 కోల్పోయిన వ్యక్తి..!!







