ఆన్లైన్ లో అసభ్య చిత్రాలు పోస్టు చేసిన బహ్రేయినీ మహిళకు శిక్ష
- February 22, 2017
మనామా:ఆన్లైన్ లో అసభ్య చిత్రాలను పోస్ట్ చేసిన ఒక చెవిటి బహ్రేయినీ మహిళ కు హై క్రిమినల్ అప్పీల్స్ న్యాయస్థానం కారాగార శిఖ విధించింది. ఓ 21 ఏళ్ల వయస్సు ఉన్న ఆ యువతీ వివిధ అసభ్య చిత్రాలను తన సైట్ లో పోస్ట్ చేసి, ఎవరికైనా తన పొందు కావాలంటే తాను సూచించిన బ్యాంకు ఖాతాలో ముందుగా తానూ కోరినంత డబ్బు పంపాలని ఆలా చేయడం పూర్తవగానే మీరు కోరుకొన్న చోటుకి తప్పక వస్తానని ఓ సందేశం ఆన్లైన్ లో పెట్టింది..ఆ సమాచారం ఆమె ఆశించినవారికి చేసురుకొందోలేదో కానీ పోలీసుల హాట్ లైన్ కు నేరుగా చేరుకోవడంతో ఆమె న్యాయస్థానం ఎదుట దోషిగా నిలబడాల్సివచ్చింది.
తాజా వార్తలు
- అమెరికా ట్యాంకర్ పై దాడి చేసిన ఇరాన్
- గల్ఫ్ దేశాలకు ఇటలీ బాసట
- షార్జా ఛారిటీ రికార్డు: మొదటి 15 రోజుల్లోనే 4.5 లక్షల ఇఫ్తార్ భోజనాల పంపిణీ!
- అబూదాబీ ICAD 2పై డ్రోన్ శకలాలు: ఆరుగురికి గాయాలు..
- Dh15 మిలియన్ జాక్‌పాట్ కొట్టిన షార్జా డ్రైవర్..!!
- పబ్లిక్ ప్లేసుల్లో అలాచేస్తే..OMR 300 ఫైన్, 3 నెలల జైలు..!!
- రిలీఫ్ ఫ్లైట్స్..ఖతార్ ఎయిర్వేస్ బిగ్ అప్డేట్..!!
- డ్రోన్, 2 క్రూజ్ మిస్సైళ్లతో ఇరాన్ అటాక్..రాస్ తనురా సేఫ్..!!
- మానవతా కారిడార్‌ను ప్రారంభించిన ఒమన్..!!
- త్వరలోనే సంక్షోభం..ఖతార్ ప్రవాసుల్లో ఆశావాదం..!!









