పిల్లో చీటింగ్: ఆరు నెలల జైలు
- February 22, 2017
బురైమి: కొత్త పిల్లోస్‌ని పాత క్లాత్స్తో తయారు చేసి, వాటిని విక్రయిస్తున్న వ్యక్తికి బురైమి కోర్ట్ 2000 ఒమన్ రియాల్స్ జరీమానాతోపాటు ఆరు నెలల జైలు శిక్ష విధించింది. గార్బేజ్ డంప్స్ నుంచి సేకరించిన పాత స్పాంజ్, అలాగే పాత క్లాత్స్‌ని ఉపయోగించి కొత్తగా పిల్లోస్ తయారు చేసి, వినియోగదారుల్ని మోసం చేస్తున్నాడు నిందితుడు. ఓ వినియోగదారుడు ఈ మోసాన్ని గ్రహించి పోలీసులకు పిర్యాదు చేయడంతో పోలీసులు నిందితుడ్ని అదుపులోకి తీసుకున్నారు. ఈ సందర్భంగా మూడు ప్యాకింగ్ మెషీన్లు, 216 పిల్లోస్, 294 అరబిక్ పిల్లోస్, అలాగే పాత స్పాంజ్, ఓల్డ్ క్లాత్స్‌ని స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా అక్కడ పనిచేస్తున్న వ్యక్తి నుంచి పోలీసులు పూర్తి సమాచారాన్ని తెలుసుకున్నారు. విచారణ అనంతరం పోలీసులు నిందితుడ్ని న్యాయస్థానం యెదుట హాజరు పర్చగా, ఈ కేసులో నిందితుడికి జైలు శిక్ష, జరీమానా విధించడం జరిగింది.
తాజా వార్తలు
- పోస్టల్ పార్సిల్ .. గాజు కప్పుల్లో 40 వేల యాంఫెటమైన్ పిల్స్..!!
- అల్ ఖోర్ పోర్టులో నౌకలో అగ్నిప్రమాదం..!!
- మస్కట్‌లో ఉత్సాహంగా ‘వికసిత్ భారత్’ సాలిడారిటీ రన్..!!
- అబుదాబి-దుబాయ్ మధ్య వీకెండ్లో అదనంగా 6 రైళ్లు..!!
- అబుదాబిలో భారతీయ ప్రవాసిని వరించిన Dh25,000 బహుమతి..!!
- తైఫ్-రియాద్ హైవేపై ఘోరం.. ఐదుగురు టీచర్లు సహా ఆరుగురు మృతి..!!
- మనీ లాండరింగ్ కేసులో 8 మంది ప్రవాసులకు 10 ఏళ్ల జైలుశిక్ష..!!
- సుస్థిర భవిష్యత్తుకు బహ్రెయిన్‌లో కొత్త కేంద్రం..!!
- ఫ్లైదుబాయ్ ఘటన పై ఇజ్రాయెల్ తీవ్ర వ్యాఖ్యలు
- యూఏఈలో ఇన్వెస్ట్మెంట్ మోసాలపై కీలక హెచ్చరిక







