వసంతకాల సెలవులలో పెరిగిన సందర్శకుల రద్దీ
- February 23, 2017
స్ప్రింగ్ సెలవుల కారణంగా అబు సమ్రా ల్యాండ్ బోర్డర్ పోస్ట్ ద్వారా 658,093 మంది ప్రయాణించారని అధికారిక వర్గాలు వెల్లడించాయి. ఖతార్‌లో పలు ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్స్, అలాగే ఈవెంట్స్‌లో పాల్గొనేందుకుగాను జిసిసి పౌరులు ఈ పోస్ట్ ద్వారా పెద్ద సంఖ్యలో ప్రయాణించారు. జనవరి 10 మరియు ఫిబ్రవరి 5 మధ్య 326,686 మంది ఈ పోస్ట్ ద్వారా దేశంలోకి ప్రవేశించగా, 331,407 మంది ఈ పోస్ట్ నుంచి బయటకు వెళ్ళారని మేనేజ్మెంట్ ఆఫ్ అబు సమ్రా బోర్డర్ పోస్ట్ పర్మనెంట్ కమిటీ వైస్ ప్రెసిడెంట్ మేజర్ జమాల్ షాహిన్ అల్ మన్నాయ్ చెప్పారు.
తాజా వార్తలు
- ‘అమరజీవి జలధార’ను ప్రారంభించిన సీఎం చంద్రబాబు
- తెలంగాణ: 13 రోజులు స్కూళ్లకు, కాలేజీలకు దసరా సెలవులు..
- కామాంధుల్లో చావు భయం కలగాలి.. పోలీసులకు సుప్రీం ఆదేశం
- బహ్రెయిన్–మలేషియా ద్వైపాక్షిక సంబంధాలు బలోపేతం..!!
- ఆ ఎండోమెంట్ల సమాచారం ఇస్తే SR10 మిలియన్ల వరకు రివార్డు..!!
- నిమిషాల్లోనే 6 చార్టర్ విమానాలు బుక్ చేసిన యూఏఈ అభిమానులు..!!
- కువైట్‌లో 8 నెలల్లో KD 10 బిలియన్ దాటిన POS చెల్లింపులు..!!
- జబల్ అల్ సవాదిలో సముద్ర జీవుల రక్షణకు స్పెషల్ డ్రైవ్..!!
- తాబేళ్లపై ఎక్కి వీడియోలు.. ఇద్దరు విదేశీయులకు ఒమన్‌లో జైలు శిక్ష..!!
- జీసీసీ దేశాల నుంచి రికార్డు స్థాయిలో కార్మికుల రెమిటెన్సులు..!!







