సౌదీ కూడా షాకిచ్చింది...
- February 23, 2017
అమెరికాలో హెచ్ 1 బీ వీసా నిబంధనల విషయంలో ట్రంప్ ప్రభుత్వం మరిన్ని కఠిన చర్యలు తీసుకుని భారతీయ టెకీలకు చుక్కలు చూపుతున్న సమయంలో సౌదీ అరేబియా సైతం కొరడా ఝళిపించింది. ఇప్పటివరకు పన్నులు వసూలు చేయని అక్కడి ప్రభుత్వం తాజాగా వ్యాట్ ను ప్రవేశపెట్టింది. తక్కువ ఆదాయం పొందుతున్న వారిపై వేటువేసి హడలేత్తించింది.దీంతో ఇండియాకు ఎన్నారై చెల్లింపులు చాలావరకు తగ్గిపోనున్నాయి.
సౌదీలో సుమారు 30 లక్షలమంది భారతీయులు వివిధ సంస్థల్లో పని చేస్తున్నారు. వీళ్ళు తమ దేశానికి ఏటా సుమారు 10.51 బిలియన్ డాలర్లకు పైగా పంపుతున్నారు. వ్యాట్ అమల్లోకి వచ్చింది గనుక ఇక ఈ చెల్లింపులకు కళ్ళెం పడనుంది. సౌదీతో బాటు ఆయిల్ ఎగుమతి చేసే ఇతర గల్ఫ్ దేశాలు కూడా ఎన్నారైలకు షాకిస్తున్నాయి.
ఇవి ట్యాక్స్ ఫ్రీ దేశాలని, ఇక్కడ ఎంత సంపాదించినా ఆదాయంపై పన్ను ఉండదని భరోసాతో ఉన్నవారంతా ఉసూరుమంటున్నారు.
తాజా వార్తలు
- షార్జా ఛారిటీ రికార్డు: మొదటి 15 రోజుల్లోనే 4.5 లక్షల ఇఫ్తార్ భోజనాల పంపిణీ!
- అబూదాబీ ICAD 2పై డ్రోన్ శకలాలు: ఆరుగురికి గాయాలు..
- Dh15 మిలియన్ జాక్‌పాట్ కొట్టిన షార్జా డ్రైవర్..!!
- పబ్లిక్ ప్లేసుల్లో అలాచేస్తే..OMR 300 ఫైన్, 3 నెలల జైలు..!!
- రిలీఫ్ ఫ్లైట్స్..ఖతార్ ఎయిర్వేస్ బిగ్ అప్డేట్..!!
- డ్రోన్, 2 క్రూజ్ మిస్సైళ్లతో ఇరాన్ అటాక్..రాస్ తనురా సేఫ్..!!
- మానవతా కారిడార్‌ను ప్రారంభించిన ఒమన్..!!
- త్వరలోనే సంక్షోభం..ఖతార్ ప్రవాసుల్లో ఆశావాదం..!!
- ముబారక్ అల్-కబీర్ పోర్టు ఘటన..ఖండించిన కువైట్..!!
- అజర్‌బైజాన్‌లోని విమానాశ్రయం పై ఇరాన్ దాడి..!!









