షార్జాలో ఫ్రీ ఆఫ్టర్ నూన్ పార్కింగ్‌కి సెలవు
- February 24, 2017
షార్జాలో ఫ్రీ ఆఫ్టర్ నూన్ పార్కింగ్‌కి అతి త్వరలో ముగింపు పలకనున్నారు. ఎమిరేట్ వ్యాప్తంగా కొత్త పార్కింగ్ బోర్డ్స్‌ని ఏర్పాటు చేయనున్నారు. పార్కింగ్ బోర్డులపై ఉదయం 8 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు పెయిడ్ పార్కింగ్ అంటూ కొన్ని బోర్డులు ఇప్పుడు సోషల్ మీడియాలో సందడి చేస్తున్నాయి. అయితే ఇంతవరకు దీనికి సంబంధించి అధికారిక ప్రకటన ఏదీ రాలేదు. మధ్యాహ్నం 1 గంటల నుంచి 4 గంటల వరకు రెసిడెంట్స్ ఉచితంగా మూడు గంటల పాటు పార్కింగ్ సౌకర్యాన్ని పొందుతున్నారు. గతంలో అంటే 2016లో దుబాయ్, ఈ తరహా ఉచిత పార్కింగ్‌ని తొలగించింది. ఉదయం 8 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు పని దినాల్లో పెయిడ్ పార్కింగ్ వర్తిస్తుంది.
తాజా వార్తలు
- షార్లెట్‌లో NATS ఆధ్వరంలో మహిళా దినోత్సవ వేడుకలు
- తెలంగాణ మహిళా కాంగ్రెస్ నూతన అధ్యక్షురాలిగా ఎర్రబెల్లి స్వర్ణ
- టీవీ న్యూస్ ఛానళ్లకు కేంద్రం షాక్..
- ఏపీలో చిన్న పిల్లలకు సోషల్ మీడియా నిషేధం
- అమెజాన్ లో ‘ఎలక్ట్రానిక్స్ ప్రీమియర్ లీగ్’ ..ఆఫర్స్
- 'పిరికిపంద చర్య'గా ఉగ్రదాడి వర్ణన.. ఐక్యతకు పిలుపు!
- జీతం, సెలవులు మరియు మీ హక్కుల పై యూఏఈ లేబర్ లా ఏం చెబుతోంది?
- యూఏఈ సూపర్ మార్కెట్లలో పుష్కలంగా నిల్వలు..
- రంగంలోకి ఫుజైరా క్రౌన్ ప్రిన్స్
- DXB, DWC లో 48 గంటల్లో 1,140 ఫ్లైట్స్..!!









