సిరియా బాంబు పేలుళ్లు, 42 మంది మృతి
- February 25, 2017
సిరియాలో ఉగ్రవాదులు మళ్లీ పెట్రేగిపోయారు. వరుస బాంబు పేలుళ్లతో మారణహోమం స్పష్టించారు. జంట పేలుళ్లలో 42 మంది మృతి చెందారు. వందలాది మంది తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులకు సమీపంలోని ఆసుపత్రుల్లో చికిత్స అందిస్తున్నారు. ఇటీవల కాలంలో సిరియాలో ఐసీస్ ఉగ్రవాదురు రెచ్చిపోతున్నారు. జనం రద్దీగా ఉండే ప్రాంతాలే టార్గెట్ గా ఉగ్రవాదులు దాడులకు పాల్పడుతున్నారు. రెండు రోజుల క్రితం కారు బాంబు పేల్చడంతో 70 మంది దుర్మరణం చెందారు.
తాజా వార్తలు
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం
- తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగ విశిష్టత ఏమిటి?
- గుల్మార్గ్లో రక్షణ శాఖ ఉన్నతాధికారులతో సమావేశానికి అధ్యక్షత వహించిన ఎంపీ బాలశౌరి
- ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాల దర్శన టికెట్లలో కీలక మార్పులు
- ఇక పై అమెరికన్లనే ఉద్యోగాల్లో నియమించుకుంటాం: టీసీఎస్
- బహ్రెయిన్‌లో ప్రవాసుల ఉద్యోగాల కోసం స్థానికులకు శిక్షణ..!!
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!
- కువైట్‌లో 153 రోజుల్లో 11మిలియన్ల ట్రాఫిక్ ఉల్లంఘనలు..!!
- సౌదీపై దాడులను ఖండించిన ఫ్రాన్స్ సహా పలు దేశాలు..!!







