చైనా హోటల్లో అగ్నిప్రమాదం,10 మంది మృతి
- February 25, 2017
చైనా జియాంగ్జి ప్రావిన్స్ నాంచాంగ్లోని బహుళ అంతస్థుల లగ్జరీ హోటల్లో అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో 10 మంది చనిపోయారు. 14 మందికి గాయాలయ్యాయి. ఘటనా స్థలానికి చేరుకున్న రెస్క్యూ టీం క్షతగాత్రులను సమీప ఆసుపత్రులకు తరలించింది. హోటల్ రెండో అంతస్థులో డెకరేషన్ పనులు చేపడ్తున్నప్పుడు ఈ ప్రమాదం జరిగింది. ఘటనకు సంబంధించి ఏడుగురిని అరెస్ట్ చేశారు.
తాజా వార్తలు
- ICC Mens T20 World Cup 2026: భారత్ భారీ స్కోర్..
- అమెరికా ట్యాంకర్ పై దాడి చేసిన ఇరాన్
- గల్ఫ్ దేశాలకు ఇటలీ బాసట
- షార్జా ఛారిటీ రికార్డు: మొదటి 15 రోజుల్లోనే 4.5 లక్షల ఇఫ్తార్ భోజనాల పంపిణీ!
- అబూదాబీ ICAD 2పై డ్రోన్ శకలాలు: ఆరుగురికి గాయాలు..
- Dh15 మిలియన్ జాక్‌పాట్ కొట్టిన షార్జా డ్రైవర్..!!
- పబ్లిక్ ప్లేసుల్లో అలాచేస్తే..OMR 300 ఫైన్, 3 నెలల జైలు..!!
- రిలీఫ్ ఫ్లైట్స్..ఖతార్ ఎయిర్వేస్ బిగ్ అప్డేట్..!!
- డ్రోన్, 2 క్రూజ్ మిస్సైళ్లతో ఇరాన్ అటాక్..రాస్ తనురా సేఫ్..!!
- మానవతా కారిడార్‌ను ప్రారంభించిన ఒమన్..!!









