బహ్రెయిన్ లో భారతీయ వాసి మృతి

- February 26, 2017 , by Maagulf
బహ్రెయిన్ లో భారతీయ వాసి మృతి

మనామా: భారతదేశానికి చెందిన ఒక నిర్వాసితుడు సల్మాబాద్  ప్రాంతంలో మృతి చెందారు  ఆళ్హజ్  హసన్ గ్రూప్ కి చెందిన హెవీ డ్రైవర్ గా బద్దం మహిపాల్ రెడ్డి (43) పని చేస్తున్నారు. ఆయన భౌతికాయాన్ని  సల్మానియా మెడికల్ కాంప్లెక్స్ లో మృతదేహాలను భద్రపరిచే వద్ద ఉంచబడింది. ఇండియన్ కమ్యూనిటీ రిలీఫ్ ఫండ్ (ఐ సి ఆర్ ఎఫ్)  మహిపాల్ రెడ్డి పార్ధీవదేహాన్ని ఆయన స్వంత దేశానికి పంపేందుకు తగిన ఏర్పాట్లు చేయడానికి చర్యలు తీసుకొంటున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com