120 సిగరెట్లు బాక్సులను, 286 కిలోల పొగాకు స్వాధీనం

- February 27, 2017 , by Maagulf
120 సిగరెట్లు బాక్సులను, 286  కిలోల పొగాకు స్వాధీనం

మస్కట్ : సీబ్ ప్రాంతంలో ఒక ట్రక్కు లోపల దాగి ఉన్న 286  కిలోల నమిలే పొగాకు, 120 సిగరెట్ ప్యాకింగ్  పెట్టెలను  కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకొన్నారు. మరో ఘటనలో సిగరెట్లు 117 డబ్బాలు స్వాధీనం వాడి అల జిజి సరిహద్దు ప్రాంతం లో  అధికారులు 117 డబ్బాల నకిలీ సిగరెట్లలను అక్రమంగా రవాణా చేస్తూ దొరికిపోయారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com