గూగుల్ ఇంటర్నెట్ టీవీ
- March 02, 2017
ఇంటర్నెట్ టీవీ మార్కెట్లోకి గూగుల్ ఎంటర్ అవ్వబోతోంది. యూట్యూబ్ టీవీ పేరిట ఈ రంగంలోకి దూసుకురాబోతోంది. ఇందులో భాగంగా 40 నెట్ వర్క్స్ ను లైవ్ స్ట్రీమింగ్ చేయడంతోపాటు, కేబుల్ టీవీ ప్రసారాలుకూడా ఇంటర్నెట్ టీవీ ద్వారా అందించాలని ఆలోచన చేస్తోంది. ఫలితంగా కేబుల్ టీవీ ఛానల్స్ యూట్యూబ్ టీవీ లో చూసే అవకాశం కలుగుతుంది.
వెరిజోన్ ఫియాస్, ఆపిల్ టీవీ, స్లింగ్ టీవీ, సోనీ ప్లే స్టేషన్ ఊ, ఇంకా డైరెక్ట్ టీవీ వంటి వాటికి పోటీగా నిలవనుంది. నెలకు 35డాలర్లు చెల్లించి ఈ సేవలు పొందాల్సి ఉంటుందని చెబుతున్నప్పటికీ ఈ మొత్తాన్ని తగ్గించే అవకాశం ఉంది. నెట్ ఫ్లిక్స్ వంటివాటితో పోలిస్తే ఈ ఛార్జీ చాలా ఎక్కువ. నెట్ ఫిక్స్ లో నెలకు కేవలం 10 డాలర్లు మాత్రమే చెల్లించి సేవలు పొందవచ్చు.
అయితే, ఈ గూగుల్ ఇంటర్నెట్ టీవీ సర్వీస్ ల పరిధి చాలా ఎక్కువగా ఉంటుందట. అయితే, ఎప్పటి నుంచి యూట్యూబ్ టీవీ సేవలు అందుబాటులోకి వస్తాయన్నదానిపై ఇంకా అధికారిక ప్రకటన లేదు. ప్రయోగాత్మకంగా అమెరికాలో మొదట ఈ సేవలు లాంచ్ చేయవచ్చని తెలుస్తోంది.
తాజా వార్తలు
- మలేసియాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు
- ఒమన్లో ఘోర అగ్నిప్రమాదం.. ఇద్దరు మృతి, ఆరుగురికి గాయాలు..!!
- యూఏఈ లాటరీలో ముగ్గురికి చెరో Dh50,000..!!
- ఖతార్లో ఘనంగా సర్ సయ్యద్ డే 2026 వేడుకలు
- కువైట్లో ట్రాఫిక్ పోలీసుల తనిఖీలు..!!
- క్యాంపింగ్ సీజన్లో కారవాన్లు, ట్రైలర్ల తరలింపునకు ప్రత్యేక షెడ్యూల్..!!
- బహ్రెయిన్లో పార్కింగ్ సమస్యకు పరిష్కారం..!!
- దుబాయ్ పోలీసుల నిజాయితీకి ప్రశంసలు..!!
- సౌదీ అరేబియాలో భారీ తనిఖీలు..!!
- ఒంటెల ఆరోగ్యంపై అంతర్జాతీయ సదస్సు.. 12 మంది ప్రముఖులకు తుంబే గ్రూప్ సత్కారం







