బాలయ్య తో జతకట్టనున్న ఛార్మి
- March 02, 2017
బాలకృష్ణ న్యూప్రాజెక్ట్‌లో ఛార్మి నటిస్తుందా? అవుననే సంకేతాలు బలంగా వినిపిస్తున్నాయి. రెండురోజుల కిందట డైరెక్టర్ పూరీ జగన్నాధ్‌ని కలిసి బాలయ్య ఫిల్మ్‌లో తనకు ఛాన్స్ ఇవ్వాలని కోరినట్టు టాక్. హీరోయిన్‌గా కాకపోయినా, కనీసం ఐటెమ్‌సాంగ్‌లో ఆఫర్ ఇవ్వాలని రిక్వెస్ట్ చేసినట్టు సమాచారం. ఐతే, పూరీ కనీసం మాటైనా మాట్లాడలేదని అంటున్నారు. ఈ డైరెక్టర్ తనకు ఛాన్స్ ఇస్తాడనే నమ్మకంతో వుంది ఈ పంజాబీ అమ్మడు. రెండేళ్ల కిందట వచ్చిన జ్యోతిలక్ష్మి చిత్రంలో ప్రధానపాత్ర పోషించింది ఛార్మి. వేశ్యగా తన నటనతో అభిమానుల్ని ఆకట్టు కుంది. కానీ ఆ మూవీ బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ కావడంతో ఛార్మికి కష్టాలు మొదలయ్యాయి...ఆఫర్స్ కోసం వేట మొదలు పెట్టింది. బాలకృష్ణ కొత్త ప్రాజెక్ట్‌లో నటీనటులు కావాలంటూ సోషల్ మీడియా ద్వారా ఓ స్టేట్‌మెంట్ ఇచ్చాడు పూరీ. దీంతో అలర్టయిన ఛార్మి, తన సన్నిహితుడైన డైరెక్టర్ పూరిని ఆశ్రయించినట్లు సమాచారం. మరి ఈ బొద్దుగుమ్మకు ఆయన ఛాన్స్ లేదో చూడాలి.
తాజా వార్తలు
- జనవరి దర్శన టికెట్ల విడుదల తేదీలు ఇవే.. పూర్తి షెడ్యూల్
- మలేసియాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు
- ఒమన్‌లో ఘోర అగ్నిప్రమాదం.. ఇద్దరు మృతి, ఆరుగురికి గాయాలు..!!
- యూఏఈ లాటరీలో ముగ్గురికి చెరో Dh50,000..!!
- ఖతార్‌లో ఘనంగా సర్ సయ్యద్ డే 2026 వేడుకలు
- కువైట్‌లో ట్రాఫిక్ పోలీసుల తనిఖీలు..!!
- క్యాంపింగ్ సీజన్లో కారవాన్లు, ట్రైలర్ల తరలింపునకు ప్రత్యేక షెడ్యూల్..!!
- బహ్రెయిన్‌లో పార్కింగ్ సమస్యకు పరిష్కారం..!!
- దుబాయ్ పోలీసుల నిజాయితీకి ప్రశంసలు..!!
- సౌదీ అరేబియాలో భారీ తనిఖీలు..!!







