క్వీన్ ఎలిజబెత్ ను కలిసిన కమల్
- March 02, 2017
సిని పరిశ్రమలో ఓ ఆపుర్వ సంఘటన చోటు చేసుకుంది లోకనాయకుడు కమల్‌హాసన్ బ్రిటన్ రాణి ఎలిజబెత్-2ను కలిశారు. బకింగ్‌హామ్ ప్యాలెస్‌లో జరిగిన ఇండో-యూకే కల్చరల్ ఎక్స్ఛేంజి సెలబ్రేషన్స్ 2017 కార్యక్రమంలో కమల్‌హాసన్ పాల్గొన్నారు. ఈ సందర్భం క్వీన్ ఎలిజబెత్ ఆయన కలిశారు. అలాగే ఆమె భారత్ పర్యటనను గుర్తుంచుకున్నారు కమల్‌హాసన్. 1997లో క్వీన్ ఎలిజబెత్ భారత పర్యటనలో భాగంగా చెన్నైకి వెళ్లారు. అప్పుడు ఆమె మరుదనాయగం సినిమా సెట్‌కు రావడాన్ని కమల్ ఈ సందర్భంగా గుర్తుచేసుకున్నారు. ప్రస్తుతం కమల్ తన స్వీయ దర్శకత్వంలో తెరకెక్కుతున్న 'శభాష్ నాయుడు' తో బిజీగా వున్నారు. ఈ చిత్రంలో కమల్ కు జోడిగా రమ్యకృష్ణ నటిస్తుండగా, ఆయన కూతురి పాత్రను శ్రుతి హసన్ పోషిస్తోంది. బ్రహ్మానందం ఇందులో మరో కీలక పాత్రలో కనిపించనున్నాడు.చిత్రానికి మ్యాస్ట్రో ఇళయరాజా మ్యూజిక్ అందిస్తున్నారు.
తాజా వార్తలు
- ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు భేటీ..
- ఖతర్‌లో భారతీయ రాయబారిగా తెలుగు దౌత్యవేత్త శ్రీకర్ రెడ్డి!
- సౌదీ అరేబియాతో 30 ఏళ్ల పౌర అణు ఒప్పందానికి డొనాల్డ్ ట్రంప్ ఆమోదం!
- గ్లోబల్ ఐకాన్స్ ఫోరం సొసైటీకి ఐఎస్వో 9001:2015 ప్రమాణీకృత సంస్థ గుర్తింపు
- కువైట్‌లో భారీ డ్రగ్స్ వ్యతిరేక ఆపరేషన్.. ఎనిమిది మంది అరెస్ట్..!!
- ఆగస్టు నుంచి పీహెచ్‌సీసీ 'కేర్ సమ్మర్' కార్యక్రమం..!!
- ఇంధన రంగంలో సహకారంపై సౌదీ–భారత్ చర్చలు..!!
- సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు.. వ్యక్తి అరెస్ట్..!!
- ఒమన్‌లో జూలై 25 నుంచి 'పర్పుల్ శనివారం' ప్రారంభం..!!
- దుబాయ్‌లో 30 ఫుట్ ఓవర్ బ్రిడ్జీలపై స్మార్ట్ LED వ్యవస్థ..!!







