బహ్రెయిన్, సౌదీ సంబంధాల బలోపేతం ఆహ్వానించదగ్గది
- September 22, 2015
బహ్రెయిన్‌లోని సౌది రాయబారి డాక్టర్ అబ్దుల్లా బిన్ అబ్దుల్ మాలిక్ అల్ షేక్ సౌదీ మరియు బహ్రెయిన్ల మధ్య సంబంధాల బలోపేతంపై హర్షం వ్యక్తం చేశారు. ఇరు దేశాల మధ్య సంబంధ బాంధవ్యాలు ఇంకా పెరగడానికీ దేశాల్లోని బలమైన మురియు, చురుకైన నాయకత్వాలు ఉపకరిస్తాయని పేర్కొన్నారాయన. కింగ్ ఫహాద్ కాజ్వే జనరల్ ఆర్గనైజేషన్ జనర్ డైరెక్టర్ అబ్దుల్ రెహమాన్ బిన్ సాద్ అల్ యాహాతో సమావేశం సందర్భంలో ఈ వ్యాఖ్యలు చేశారు. రెండు దేశాల పరస్పర సహాయ సహకారాలు కొనసాగాలని సౌదీ రాయబారి ఆకాంక్షించారు.
--యం.వాసు దేవా రావు(మాగల్ఫ్ ప్రతినిధి,బహ్రెయిన్)
తాజా వార్తలు
- కువైట్‌పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన – బహ్రెయిన్‌లో మోగిన సైరన్ల�
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్‌కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!
- వాణిజ్య స్థలాల అద్దెపై కువైట్ ఫైర్ ఫోర్స్ కీలక సూచనలు..!!
- పర్యావరణ పరిరక్షణలో ఒమన్‌కు అంతర్జాతీయ గుర్తింపు..!!
- సోషల్ మీడియా బ్యాన్.. క్రియేటర్ ఎకానమీపై ప్రభావంపై యూఏఈ క్లారిటీ..!!
- డొమెస్టిక్ వర్కర్ ను వేధించిన మహిళకు మూడేళ్ల జైలు..!!
- ధోఫార్ ఖరీఫ్ సీజన్.. వినియోగదారుల రక్షణకు 52 మంది అధికారుల నియామకం..!!
- కలర్వర్స్ ఎక్స్‌పీరియన్స్‌తో కుటుంబాలకు వినూత్న వినోదం..!!







