భారత సైన్యానికి ఆహారంగా పాములు, తేళ్ళు
- March 03, 2017
ఎటువంటి క్లిష్ట పరిస్థితులను ఎదుర్కోవడానికైనా భారత సైనికాధికారులు ముందుంటారు. ప్రపంచంలోని ఏ దేశా సైన్యానికి తీసిపోని విధంగా మన సైనికులు ధైర్యసాహసాలు ప్రదర్శిస్తుంటారు. చెక్కుచెదరని ఆత్మవిశ్వాసం మన సైనికుల సొంతం. అయితే అత్యంత కఠిన పరిస్థితుల మధ్య యుద్ధం చేయాల్సి వస్తే తినడానికి తిండి లేని పక్షంలో ఎలా ముందుకు వెళ్ళాలి అన్న విషయంలో భాగంగా భారత జవాన్లకు కఠోర శిక్షణను ఇస్తున్నారు. ఇందులో భాగంగా పాములు, తేళ్ళు, వివిధ రకాల కీటకాలను తినేలా శిక్షణ ఇస్తున్నారు. మిజోరంలోని జంగిల్ వార్ ఫేర్ స్కూళ్ళో ఈ తరహా శిక్షణను సైన్యానికి ఇస్తుంది. ఉగ్రవాదులతో పోరాడే సమయంలో రోజుల తరబడి జనావాసాలకు దూరంగా ఉండాల్సి వచ్చినప్పుడు ఇలాంటి శిక్షణ ఉపయోగపడుతుందని రక్షణ రంగ నిపుణులు చెబుతున్నారు.
తాజా వార్తలు
- పిల్లల ఇంటర్నెట్ వినియోగం పై సుప్రీంకోర్టు కీలక తీర్పు
- అబుదాబిలో ఘనంగా బతుకమ్మ సంబరాలు
- పోలీస్ యూనిఫామ్‌లో డ్యాన్స్ చేస్తే కఠిన చర్యలు తప్పవు: డీజీపీ సీవీ ఆనంద్ వార్నింగ్
- ప్రముఖ సంగీత దర్శకుడు దేవా కన్నుమూత
- విమాన టికెట్ల ధరల నియంత్రణ పై కేంద్రం ఫోకస్
- తెలంగాణలో 5 రోప్‌వేలకు కేంద్రం గ్రీన్ సిగ్నల్
- బహ్రెయిన్‌లో గడువు ముగిసిన ఆహార పదార్థాల విక్రయాలపై కొరడా..!!
- ఖతార్‌లో ఆహార భద్రతకు పెద్దపీట..!!
- షార్క్ తాత్కాలిక చేపల మార్కెట్ ప్రారంభం..!!
- యూఏఈలో భారీ వర్షాలు.. అల్ ఐన్లో జలమయమైన రహదారులు..!!







