డ్రగ్ డీలర్‌కి పదేళ్ళ జైలు, 400,000 ఖతారీ రియాల్స్ జరీమానా
- March 04, 2017
దోహా క్రిమినల్ కోర్ట్, వలసదారుడైన ఓ వ్యక్తికి 400,000 ఖతారీ రియాల్స్ జరీమానా, 10 ఏళ్ళ జైలు శిక్ష విధించింది. జైలు శిక్ష అనంతరం దేశం నుంచి అతన్ని డిపోర్ట్ చేయాలని కూడా న్యాయస్థానం ఆదేశించింది. డ్రగ్స్‌ని అమ్మడం, అలాగే డ్రగ్స్‌ని సేవించడం వంటి కేసుల్లో ఈ శిక్షను న్యాయస్థానం ఖరారు చేసింది. మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్‌కి అందిన అత్యంత విశ్వసనీయ సమాచారం మేరకు, నిందితుడ్ని రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు పోలీసులు. 6,000 ఖతారీ రియాల్స్ మేర డ్రగ్స్ అవసరమని పోలీసులు, కస్టమర్ల రూపంలో వెళ్ళి అతన్ని అడిగి, అతన్నుంచి వాటిని పొంది, ఆ వెంటనే అరెస్ట్ చేయడం జరిగింది.
తాజా వార్తలు
- ఖమ్మంలో సీఎం రేవంత్ హాట్ అనౌన్స్మెంట్, అభివృద్ధికి గ్రీన్ సిగ్నల్!
- రేపు భారత్ లో పర్యటించనున్న యూఏఈ అధ్యక్షుడు
- న్యూజెర్సీ శ్రీ శివ విష్ణు దేవాలయంలో ‘నారీ శక్తి’ మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమం
- ఖతార్ లో విద్యార్థులకు 4వేల ఫ్రీ, రాయితీ సీట్లు..!!
- సౌదీలో స్కూల్స్ రీ ఓపెన్.. 92 వర్కింగ్ డేస్..!!
- Dh50,000 వివాహ గ్రాంట్..దుబాయ్ బిలియనీర్ ఆఫర్..!!
- కువైట్ లో లా నినా ఎఫెక్ట్.. టెంపరేచర్స్ పెరుగుతాయా?
- నిజ్వాలో అగ్నిప్రమాదం..భయంతో ప్రజలు పరుగులు..!!
- ట్యాక్సీ డ్రైవర్ పై దాడి.. BD220, ఫోన్స్ చోరీ..!!
- దుబాయ్‌లో అభిమానుల నడుమ ఎన్టీఆర్ 30వ వర్ధంతి







