అభిమాన సంఘాలతో కమల్ ఆకస్మిక భేటీ
- March 05, 2017
ప్రముఖ సినీనటుడు కమల్‌హాసన తన అభిమాన సంఘాల నాయకులు, న్యాయవాదులతో ఆదివారం ఆకస్మికంగా భేటీ అయ్యారు. ఈ పరిణామం తమిళ రాజకీయాల్లో చర్చనీయాంశమైంది. రాష్ట్రంలో అధికార అన్నాడీఎంకే రెండు వర్గాలుగా విడిపోయిన నేపథ్యంలో కమల్‌హాసన తన ట్విట్టర్లో చేసిన రాజకీయపరమైన ప్రకటనలు సంచలనం రేపిన విషయం తెలిసిందే. స్థానిక ఆళ్వార్‌పేటలోని ఆయన నివాసానికి రాష్ట్రం నలుమూలల నుండి తరలివచ్చిన అభిమానులు, అభిమాన సంఘాల్లో సభ్యులుగా ఉన్న న్యాయవాదులు చేరుకున్నారు. అయితే అభిమాన సంఘాలు ఈ భేటీపై నోరు మెదపలేదు.
తాజా వార్తలు
- యూఏఈ లాటరీ 'లక్కీ డే డ్రా'.. ముగ్గురికి చెరో Dh50,000 బహుమతి..!!
- అబుదాబిలో 'యమ్మీ ఇండియన్ బైట్' రెస్టారెంట్ మూసివేత..!!
- సూమ్ యాప్‌లో ఖైదీల తయారీ ఉత్పత్తుల విక్రయం..!!
- అలిపిరి నడక మార్గంలో భక్తుల భద్రతకు మరింత పటిష్ట చర్యలు: వెంకయ్య చౌదరి
- ప్రాంతీయ ఉద్రిక్తతలపై యూఏఈ ఆందోళన..తక్షణమే యుద్ధ విరమణ, చర్చలు పునఃప్రారంభించాలని పిలుపు
- విజయవాడ విమానాశ్రయ అభివృద్ధి పనుల పై సమీక్ష.. కేంద్ర మంత్రి రామ్ మోహన్ నాయుడుతో ఎంపీల సమావేశం
- ఆగస్టు 1న భోగాపురం ఎయిర్పోర్ట్ ప్రారంభం..సీఎం చంద్రబాబు ప్రకటన
- డబ్బులు తీసుకుని వీసాలు ఇప్పిస్తామంటూ మోసాలు.. అప్రమత్తంగా ఉండాలని దుబాయ్ పోలీసుల హెచ్చరిక
- ఇరాన్ దాడులతో కువైట్‌లో చెలరేగిన మంటలు అదుపులోకి.. పలువురికి గాయాలు
- 72 వ జాతీయ చలనచిత్ర పురస్కారాలు ప్రకటింపు..







