కార్లు, మోటార్ సైకిళ్లు, కమర్షియల్ వాహనాల బీమీ ప్రీమియం 50% పెరగనుంది
- March 05, 2017
కార్లు, మోటార్ సైకిళ్లు, కమర్షియల్ వాహనాల బీమీ ప్రీమియం 50% పెరగనుంది. ఏప్రిల్ 1నుంచి ఈ పెంపును అమలు చేసే యోచనలో బీమా నియంత్రణ, అభివృద్ధి సంస్థ (ఐఆర్డీఏ) ఉంది. 1000-1500 సీసీ గల మధ్య తరహా కార్ల నుంచి ఎస్యూవీ వంటి పెద్ద కార్ల దాకా బీమా ప్రీమియం 50 శాతం పెరగనుండగా, 1000 సీసీ లోపు గల చిన్న కార్ల ప్రీమియంలో మాత్రం పెంపు ప్రతిపాదన ఏదీ చేయలేదు. స్పోర్ట్స్ బైకులు, 350కి పైగా సీసీ కలిగిన సూపర్ బైకుల ప్రీమియంను 50 శాతం పెంచాలని నిర్ణయించింది.
తాజా వార్తలు
- దుబాయ్లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!
- కువైట్లో పలు రహదారుల్లో 15 రోజుల పాటు ట్రాఫిక్ ఆంక్షలు..!







