477 లేబర్‌ చట్ట ఉల్లంఘనుల అరెస్ట్‌

- March 06, 2017 , by Maagulf
477 లేబర్‌ చట్ట ఉల్లంఘనుల అరెస్ట్‌

మినిస్ట్రీ ఆఫ్‌ మేన్‌పవర్‌ - జాయింట్‌ ఇన్‌స్పెక్షన్‌ టీమ్‌ వెల్లడించిన వీక్లీ రిపోర్ట్‌ ప్రకారం 477 లేబర్‌ చట్ట ఉల్లంఘనుల్ని అరెస్ట్‌ చేసినట్లు తెలియవస్తోంది. ఫిబ్రవరి 26 నుంచి మార్చ్‌ 3 వరకు ఈ అరెస్టులు జరిగాయి. కమర్షియల్‌ వర్కర్స్‌ 377 మంది, ఫామ్‌ వర్కర్స్‌ 53 మంది, హౌస్‌మెయిడ్స్‌ 47 మంది ఇందులో ఉన్నారు. మస్కట్‌లో అత్యధికంగా 145 మంది ఉల్లంఘనుల్ని గుర్తించగా, నార్త్‌ బతినాలో వీరి సంఖ్య 97గా ఉంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com