సినిమా యూనిట్‌కు సంబంధించిన 90 శాతం మంది యాక్టర్లు రాజంపేటకు చెందిన వారే
- March 07, 2017
నాకు నేనే తోపు.. తురుము... అనే సినిమా ట్రైలర్‌ను హైదరాబాద్‌లో విడుదల చేశారు. ఈ సందర్భంగా రాజంపేటకు చెందిన సినిమా హీరో అశోక్ సుంకర మాట్లాడుతూ తాను, సినిమా యూనిట్‌కు సంబంధించిన 90 శాతం మంది యాక్టర్లు రాజంపేటకు చెందిన వారేనని, అయితే హీరో యిన్ మానస, డైరెక్టర్ శివమణిరెడ్డి, ప్రొడ్యూ సర్ దృవకుమార్, ఆర్టిస్టులు చలపతిరావు, సుమన్‌శెట్టి, సూర్య, అప్పారావు, గౌతమ్‌రాజు ఇంకా తదితరులు ఈ సినిమాలో పనిచేశారన్నారు. ఈ సినిమా ప్రేక్షకులను మెప్పించి త్వరలో ఆడియోలాంచ్ను కూడా ప్రారంభిస్తామన్నారు. ఈ ట్రైలర్‌కు రాజంపేట నుంచి, కడప జిల్లా నుంచి హీరో స్నేహితులు అధిక సంఖ్యలో హాజరయ్యారని తొగుటు వీర క్షత్రియ రాష్ట్ర యూత్ అధ్యక్షుడు ఆదినారాయణ తెలిపారు.
తాజా వార్తలు
- కెనడా కొత్త పౌరసత్వ చట్టం
- అమెరికాలో శంకర నేత్రాలయ ఫండ్‌రైజింగ్ సంగీత కార్యక్రమం
- IBSA సమావేశంలో ప్రధాని మోదీ కీలక సూచనలు
- ఫ్యూచర్ సిటీలో పర్యటించిన సీఎం రేవంత్
- అమరావతి ఔటర్ రింగ్ రోడ్డు పై కీలకమైన అప్ డేట్
- వాషింగ్టన్లో వెబ్ సమ్మిట్ ఖతార్ 2026 ప్రమోషన్..!!
- అరేబియన్ గల్ఫ్ స్ట్రీట్ తాత్కాలికంగా ప్రారంభం..!!
- బహ్రెయిన్ లో యూఏఈ అధ్యక్షుడికి అరుదైన గౌరవం..!!
- ట్రాన్స్పోర్ట్ అథారిటీ అదుపులో 1,349 మంది..!!
- పని ప్రదేశంలో మీ హక్కులు తెలుసా?







