పైనాపిల్ కోకోనట్ లడ్డు
- March 07, 2017
కావలసిన పదార్థాలు: కొబ్బరి తురుము - 1 కప్పు, తరిగిన పైనాపిల్ - 1 కప్పు, నెయ్యి - 30 మి.లీ, కండెన్స్డ్ మిల్క్ - 1 కప్పు, యాలకుల పొడి - 1 టీస్పూను
తయారీ విధానం: నెయ్యి వేడిచేసి తరిగిన పైనాపిల్ వేసి దోరగా వేగించాలి. వీటిని ప్లేట్లోకి తీసుకుని కొబ్బరి తురుము కూడా ఇలాగే వేగించుకోవాలి. ఈ రెండింటిని కడాయిలో వేసి కండెన్స్డ్ మిల్క్ పోసి చిన్న మంట మీద పాలు ఇగిరిపోయి ముద్దలా తయారయ్యేవరకూ ఉడికించాలి. యాలకుల పొడి వేసి కలిపి లడ్డూల్లా కట్టాలి.
తాజా వార్తలు
- కెనడా కొత్త పౌరసత్వ చట్టం
- అమెరికాలో శంకర నేత్రాలయ ఫండ్రైజింగ్ సంగీత కార్యక్రమం
- IBSA సమావేశంలో ప్రధాని మోదీ కీలక సూచనలు
- ఫ్యూచర్ సిటీలో పర్యటించిన సీఎం రేవంత్
- అమరావతి ఔటర్ రింగ్ రోడ్డు పై కీలకమైన అప్ డేట్
- వాషింగ్టన్లో వెబ్ సమ్మిట్ ఖతార్ 2026 ప్రమోషన్..!!
- అరేబియన్ గల్ఫ్ స్ట్రీట్ తాత్కాలికంగా ప్రారంభం..!!
- బహ్రెయిన్ లో యూఏఈ అధ్యక్షుడికి అరుదైన గౌరవం..!!
- ట్రాన్స్పోర్ట్ అథారిటీ అదుపులో 1,349 మంది..!!
- పని ప్రదేశంలో మీ హక్కులు తెలుసా?







