'గౌత‌మ్‌నంద' దుబాయ్‌లో

- March 08, 2017 , by Maagulf
'గౌత‌మ్‌నంద' దుబాయ్‌లో

సంపత్ నంది దర్శకతంలో తెరకెక్కుతోన్న ‘గౌతమ్ నంద’ షూటింగ్ పరంగా చివరిదశకి చేరుకుంది. గోపీచంద్ కథానాయకుడిగా నటిస్తోన్న ఈ సినిమాలో, ఆయన సరసన హన్సిక, కేథరిన్ అలరించనున్నారు. ఈ నెల 3వ వారం నుంచి ఈ సినిమా షూటింగ్ ను దుబాయ్ లో ప్లాన్ చేశారు. అక్కడ బుర్జ్ ఖలీఫా, బుర్జ్ అల్ అరబ్ లొకేషన్స్ లో సాంగ్ చిత్రీకరణ జరగనుందని అంటున్నారు.

ఈ సినిమాతో తాను ఆశించిన విజయం లభిస్తుందనే ఆశతో గోపీచంద్ ఉన్నాడు.
Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com