'ఉమెన్స్ డే గ్రీటింగ్స్' మహేష్ బాబు
- March 08, 2017
సూపర్ స్టార్ మహేష్ బాబుకు ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే సందర్భంగా గ్రీటింగ్స్ తెలిపాడు. మహేష్ బాబుకి మహిళలంటే ఎనలేని గౌరవం. మహిళల పట్ల తనకున్న గౌరవాన్ని మరోసారి చాటుకున్నాడు. మహిళాదినోత్సవం సందర్భంగా తన తల్లి ఇందిర, కుమార్తె సితారల ఫొటోలను మహేష్ ట్విట్టర్ లో అప్ లోడ్ చేశాడు. అంతేకాదు, "బీ బ్యూటిఫుల్, బీ లవ్డ్, బీ రెస్పెక్టెడ్, బీ ప్రౌడ్, బీ స్ట్రాంగ్, బీ హ్యాపీ" అంటూ కామెంట్ పెట్టాడు.
నేషనల్ గర్ల్ చైల్డ్ డే రోజు కూడా మహేష్ తన కుమార్తె ఫోటోను పోస్ట్ చేశాడు. తన కుమార్తె తనకు దేవుడిచ్చిన గొప్ప వరం అంటూ ట్వీట్ చేశాడు. తన గౌరవం, తన సంతోషం అంతా తన కుమార్తే నంటూ వ్యాఖ్యానించాడు. కూతుళ్లను కన్నందుకు తల్లిదండ్రులంతా గర్వంగా ఫీల్ కావాలని హితవు పలికాడు.
తాజా వార్తలు
- టిటిడిలో అనిల్ కుమార్ సింఘాల్ మార్కుపాలన షురూ!
- భారత్‌లో మెటా అండర్‌సీ కేబుల్ ప్రాజెక్ట్ ప్రారంభం
- ఇండియా పోస్ట్ పేమెంట్ బ్యాంకు లో భారీ ఉద్యోగాలు...
- మెంటల్ హాస్పటల్‌గా రుషికొండ ప్యాలెస్?
- తెలంగాణలో మినరల్స్ నిక్షేపాలు
- జులీబ్, షువైఖ్ పారిశ్రామిక ప్రాంతంలో స్పెషల్ డ్రైవ్..!!
- గాజా కోసం అమెరికా శాంతి ప్రణాళిక..మొదటి దశపై బహ్రెయిన్ ప్రశంసలు..!!
- సముద్ర నావిగేషన్‌ను పునఃప్రారంభించిన ఖతార్..!!
- జాయెద్ ఇంటర్నేషనల్‌లో డిజిటల్ టూరిస్ట్ వాలెట్ ప్రారంభం..!!
- ప్రమాద బాధితుల వీడియో రికార్డ్..ఒమన్‌లో వ్యక్తి అరెస్టు..!!