బాంబు హెచ్చరికలు ఐదు మసీదులకు
- March 08, 2017
అమెరికాలోని ఐదు మసీదులకు బాంబు హెచ్చరికలతో కూడిన సందేశాలు అందాయి. ''మీరు, మీ వాళ్ల కోసం మరణం ఎదురు చూస్తోంది'' అని పేర్కొన్న హెచ్చరికలు తీవ్ర కలకలం సృష్టించాయి. దీంతో అధికారులు హుటాహుటిన ఆయా మసీదుల వద్ద పెద్ద ఎత్తున భద్రత కల్పించారు. లెగ్జింగ్‌టన్ మసీద్ బిలాల్‌కు అందిన మెయిల్ ఇంగ్లాండ్‌లోని షెఫ్పీల్డ్ నుంచి అందినట్టు అధికారులు గుర్తించారు. 'పేలుడు పదార్ధాలను మీ మసీదుల్లో త్వరలోనే అమర్చబోతున్నాం' అని ఆ సందేశంలో ఉండడం గమనార్హం.
తాజా వార్తలు
- జూబ్లీహిల్స్ లో ఓట్ చోరీ జరిగిందంటూ KTR ఫిర్యాదు
- కేంద్రం సంచలన నిర్ణయం..
- ప్రధాని మోదీని కలవడం గర్వంగా ఉంది: సీఎం చంద్రబాబు
- సోషల్ మీడియా యూజర్స్ కి పోలీసులు హెచ్చరిక
- మహిళా ఫార్ములా 4 రేసర్
- మిసెస్ యూనివర్స్ 2025 గా భారత మహిళ
- జపాన్‌లో శాశ్వత నివాసానికి గోల్డెన్ ఛాన్స్!
- Gitex 2025: స్మార్ట్ కార్లు వీసా ఉల్లంఘనలు గుర్తింపు..!!
- వాడివేడిగా బహ్రెయిన్ పార్లమెంట్ సమావేశాలు..!!
- వెండింగ్ యంత్రాల ద్వారా మెడిసిన్ అమ్మకాలపై కీలక నిర్ణయం..!!