హైదరాబాద్‌లో మమత తుల్లూరి ఫ్యాషన్ షో
- March 08, 2017
చేనేతకు ప్రాచుర్యం కల్పించే లక్ష్యంతో ఫ్యాషన్ నిపుణురాలు మమత తుల్లూరి హైదరాబాద్‌లో ఫ్యాషన్ షో నిర్వహించారు. రాష్ట్ర చేనేత మంత్రి కేటీయార్ ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. అలాగే డిప్యూటీ స్పీకర్ పద్మాదేవేందర్ రెడ్డి ప్రత్యేక అతిథిగా పాల్గొన్నారు. టీవీ 5 ఛైర్మన్ బి.ఆర్. నాయుడుతో పాటు పలువురు ఈ ఫ్యాషన్ షోకు హాజరయ్యారు. కొండాపూర్లోగా సైబర్ సిటీ కన్వెన్షన్ సెంటర్లో ఈ కార్యక్రమం ఫ్యాషన్, చేనేత ప్రియులను విశేషంగా ఆకట్టుకుంది.
తాజా వార్తలు
- ఖతార్‌లో మళ్లీ UFC ఫైట్ నైట్..!!
- ఒమన్‌లో వాహనదారులకు అలర్ట్.. నవంబర్ 18 స్ట్రీట్‌లో ట్రాఫిక్ మళ్లింపు..!!
- అబుదాబిలో హాలిడే హోమ్ నిబంధనలు మార్పు..!!
- మనీలాండరింగ్ కేసు..ఇంటర్‌పోల్ రెడ్ నోటీసుతో UAEలో అంతర్జాతీయ ముఠా నాయకుడి అరెస్ట్
- షార్జాలో మహిళ మృతి.. నేరపూరిత ఘటనకు ఆధారాలు లేవన్న పోలీసులు
- విదేశీ పెట్టుబడులను ఆకర్షించేందుకు ‘సిటీ’ సరికొత్త సేవలకు శ్రీకారం
- సౌదీలో డ్రోన్‌ను అడ్డుకునే క్రమంలో శకలాలు పడి ఒకరి మృతి
- మచిలీపట్నంలో ఘనంగా ప్రధాని మోదీ జన్మదిన వేడుకలు..
- షేక్ జాయెద్ గ్రాండ్ మసీద్ సందర్శనకు కొత్త ప్రవేశ రుసుము
- మహనీయుల పోరాటాలు యువతకు స్ఫూర్తిదాయకం: ఉపరాష్ట్రపతి







