బాణాసంచా పేలుడుకి శివకాశిలో ఆరుగురు మృతి

- March 11, 2017 , by Maagulf
బాణాసంచా పేలుడుకి శివకాశిలో ఆరుగురు మృతి

తమిళనాడులోని శివకాశీలో శనివారం భారీ ప్రమాదం సంభవించింది. శివకాశీలోని వెట్రిఇళయనూరు బాణసంచా దుకాణంలో పేలుడు సంభవించి ఆరుగురు మృత్యువాత పడ్డారు. మృతుల్లో ముగ్గురు మహిళలు ఉన్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com