20 లక్షల పేద కుటుంబాలకు కేరళలో ఉచిత నెట్ కనెక్షన్

- March 14, 2017 , by Maagulf
20 లక్షల పేద కుటుంబాలకు కేరళలో ఉచిత నెట్ కనెక్షన్

అంతర్జాల సదుపాయాన్ని పొందడం కేరళలో ప్రజల హక్కుగా మారనుంది.  20 లక్షల పేద కుటుంబాలకు ఉచితంగా అంతర్జాల సౌకర్యం కల్పించనున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం తాజా బడ్జెట్‌లో ప్రకటించింది.  2017-18 బడ్జెట్‌ను రాష్ట్ర ఆర్థిక మంత్రి థామస్ ఇసాక్ అసెంబ్లీలో శుక్రవారం ప్రవేశపెట్టారు.  వెయ్యి కోట్లతో 18 నెలల్లో కేరళ ఫైబర్ ఆప్టిక్ నెట్‌వర్క్‌ను నెలకొల్పనున్నట్లు ఆయన వెల్లడించారు.  తద్వారా అంతర్జాల సౌకర్యాన్ని ప్రజల హక్కుగా మారుస్తామని తెలిపారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com