ప్రధాన మంత్రి ముద్రా యోజన పథకం ప్రారంభం
- September 25, 2015
ప్రధాన మంత్రి ముద్రా యోజన పథకానికి శ్రీకారం చుట్టారు. ఇవాళ నగరంలోని హోటల్ మారియట్‌లో జరిగిన కార్యక్రమంలో కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు ఈ పథకాన్ని ప్రారంభించారు. ముద్రా యోజన కింద అక్టోబర్ 2 వరకు రుణమేళా ఉంటుందని వెంకయ్యనాయుడు వెళ్లడించారు. సామాన్యులను మైక్రో ఫైనాన్సర్ల భారీ నుంచి కాపాడేందుకు ఈ రుణమేళా ఉపయోగ పడుతుందన్నారు. చిన్న, మద్య తరహా పరిశ్రమల స్థాపనకు పథకం దోహదపడుతుందని పేర్కొన్నారు.
తాజా వార్తలు
- 2027 నుండి కొత్త డాక్టర్లకు లైసెన్సింగ్ పరీక్షలు..!!
- సౌదీలో 14 రిక్రూటింగ్ ఆఫీసులు సీజ్..!!
- కువైట్ నటి హయత్ అల్-ఫహద్ కన్నుమూత..!!
- రియల్ ఎస్టేట్ బ్రోకరేజ్ చట్ట సవరణపై సమీక్ష..!!
- యూఏఈలో భారత పాస్‌పోర్ట్, వీసా సేవలు..అల్హింద్ కు కాంట్రాక్ట్..!!
- ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం..
- NRI TDP గల్ఫ్ కౌన్సిల్ ఆధ్వర్యంలో ఘనంగా సీఎం చంద్రబాబు జన్మదిన వేడుకలు
- చర్చలు విఫలమైతే బాంబులే.. ట్రంప్ హెచ్చరిక
- ఇరాన్‌తో మునుపటి సంబంధాలు అసాధ్యం..!!
- డిఫెన్స్ ఫోర్స్ సన్నద్ధతను సమీక్షించిన కింగ్ హమద్ ..!!









