దేశంలో దేశీయ సహాయకుల పెరుగుదల పట్ల ఎం.పి హెచ్చరిక
- March 16, 2017
ప్రస్తుత వృద్ధి రేటు ఆధారంగా దేశంలో దేశీయ సహాయకుల సంఖ్య 2022 నాటికి కువైట్ పౌరులనే మించిపోనున్నట్లు పార్లమెంటేరియన్ సాలెహ్ ఆషూర్ హెచ్చరించారు. ప్రవాసీయుల ప్రస్తుత వృద్ధి రేటు ఇదేవిధంగా కొనసాగితే,భారతీయులు వంటి కొన్ని సమూహాల సంఖ్య మాదిరిగానే ఈజిప్షియన్లు మరియు ఫిలిప్పియన్స్ సమూహాలు గణనీయంగా నూతన నిష్పత్తిలో పెరుగుతుందని ఆయన తెలిపారు. కువైట్ జాతీయులకు 1.35 మిలియన్లు ఉన్నప్పుడు కువైట్ లో దేశీయ సహాయకులు ప్రస్తుత సంఖ్య 700,000 వరకు ఉంది. భావవ్యక్తీకరణ స్వేచ్ఛ కు వ్యతిరేకంగా కోర్టు కేసులు కువైటీయులపై వేల సంఖ్యలో ఉన్నప్పుడు తదేశంలో ప్రజాస్వామ్య విధానాలతో కొనసాగుతుందనుకోవడం ఒక వెఱ్ఱితనమని జోడించారు.
తాజా వార్తలు
- అమెరికా ట్యాంకర్ పై దాడి చేసిన ఇరాన్
- గల్ఫ్ దేశాలకు ఇటలీ బాసట
- షార్జా ఛారిటీ రికార్డు: మొదటి 15 రోజుల్లోనే 4.5 లక్షల ఇఫ్తార్ భోజనాల పంపిణీ!
- అబూదాబీ ICAD 2పై డ్రోన్ శకలాలు: ఆరుగురికి గాయాలు..
- Dh15 మిలియన్ జాక్‌పాట్ కొట్టిన షార్జా డ్రైవర్..!!
- పబ్లిక్ ప్లేసుల్లో అలాచేస్తే..OMR 300 ఫైన్, 3 నెలల జైలు..!!
- రిలీఫ్ ఫ్లైట్స్..ఖతార్ ఎయిర్వేస్ బిగ్ అప్డేట్..!!
- డ్రోన్, 2 క్రూజ్ మిస్సైళ్లతో ఇరాన్ అటాక్..రాస్ తనురా సేఫ్..!!
- మానవతా కారిడార్‌ను ప్రారంభించిన ఒమన్..!!
- త్వరలోనే సంక్షోభం..ఖతార్ ప్రవాసుల్లో ఆశావాదం..!!









