250 స్క్రీన్స్ పై కాటమరాయుడు ఓవర్సీస్ లో
- March 16, 2017
పవన్ కల్యాణ్ కు తెలుగు రాష్ట్రాలతో పాటు యూఎస్ లో కూడా మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్నది.. కాగా గత సినిమాలకు వచ్చిన ఓపెనింగ్స్ కు వచ్చిన విషయం చూస్తే.. పవన్ కు యూఎస్ లో ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ ఏమిటో తెలుస్తోంది.. కాగా గతం తో పోలిస్తే.. ఈ సారి ఇంకా ఫ్యాన్స్ ఫాలోయింగ్ పెరిగినట్లు తెలుస్తోంది.. ఇటీవలే యూఎస్ లో పర్యటన, హార్వర్డ్ యూనివర్సిటీలో ప్రసంగించడంతో పవన్ ఫ్యాన్ ఫాలోయింగ్ మరింత పెరిగినట్లు తెలుస్తోంది. దీంతో పవన్ తాజా సినిమా కాటమరాయుడు సినిమా కోసం అక్కడ అభిమానులు కూడా ఎదురుచూస్తున్నారు. అభిమానుల ఆసక్తిని గమనించిన ఓవర్సీస్స్ డిస్ట్రిబ్యూటర్స్ యూఎస్ లో ఎక్కువ స్క్రీన్స్ పై ఈ సినిమాను ప్రదర్శించేలా యోచనలో ఉన్నారు. ఫస్ట్ డే నాడు సుమారు 250 స్క్రీన్స్ లో ఈ సినిమా ప్రదర్శించనున్నారు. మార్చి 24 న ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమా రిలీజ్ కానున్నది.
తాజా వార్తలు
- ఏపీ భక్తులకు గుడ్ న్యూస్.. దేవీ నవరాత్రులకు ఉచిత విద్యుత్: మంత్రి లోకేష్
- ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు కీలక సమావేశం
- ఉక్రెయిన్‌లో బస్సుల పై దాడి.. 33 మంది దుర్మరణం
- UAE Pavilion draws strong visitor turnout on opening day of Marrakech Airshow 2026
- విమాన ప్రయాణికులకు మరో షాక్.. ఛార్జీలు పెంచిన ఎయిరిండియా
- సంగీతం మరియు నృత్యం ద్వారాకంటి వెలుగు
- అమెజాన్‌లో మరోసారి ఉద్యోగ కోతలు
- ఆటిజం పై అపోహలు వీడాలి: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా
- సౌదీలో ఉద్రిక్తతలు.. రియాద్‌కు ఇండిగో, ఎయిరిండియా విమాన సర్వీసులు రద్దు
- శ్రీవారి భక్తుల కోసం ‘గరుడ’ యాప్







