ఫోటోగ్రాఫర్‌ని ఢీ కొట్టిన బాలీవుడ్ హీరో షారూఖ్‌ఖాన్ కారు
- March 16, 2017
బాలీవుడ్ హీరో షారూఖ్‌ఖాన్ ప్రయాణిస్తున్న కారు ఫొటోగ్రాఫర్‌ని ఢీకొన్న ఘటన ముంబైలో వెలుగులోకివచ్చింది. రీసెంట్‌గా బర్త్ డే వేడుకలు జరుపుకున్న అలియాభట్‌కి శుభాకాంక్షలు తెలిపేందుకు షారూఖ్ వెళ్తుండగా ఈ ఘటన జరిగింది. అదే సమయంలో కారులోవున్న షారూఖ్‌ని తన కెమెరాలో బంధించేందుకు ఫొటోగ్రాఫర్ ప్రయత్నిస్తుండగా కారుని అతని కాలుపై పోనిచ్చాడు డ్రైవర్.
ఫొటోగ్రాఫర్ కాలుపై కారు వెళ్లడంతో అతడికి తీవ్రగాయాలయ్యాయి. విషయం తెలుసుకున్న హీరో, వెంటనే కారు దిగి గాయపడిన బాధితుడ్ని ఆసుపత్రికి తరలించాడు. అనంతరం మాట్లాడిన షారూఖ్, జనం ఒక్కసారిగా
ఎగబడటంతోనే కారుని డ్రైవర్ ముందుకు పోనిచ్చాడని, ఇది పొరపాటున జరిగిందని వివరించాడు.
తాజా వార్తలు
- ఏపీ భక్తులకు గుడ్ న్యూస్.. దేవీ నవరాత్రులకు ఉచిత విద్యుత్: మంత్రి లోకేష్
- ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు కీలక సమావేశం
- ఉక్రెయిన్‌లో బస్సుల పై దాడి.. 33 మంది దుర్మరణం
- UAE Pavilion draws strong visitor turnout on opening day of Marrakech Airshow 2026
- విమాన ప్రయాణికులకు మరో షాక్.. ఛార్జీలు పెంచిన ఎయిరిండియా
- సంగీతం మరియు నృత్యం ద్వారాకంటి వెలుగు
- అమెజాన్‌లో మరోసారి ఉద్యోగ కోతలు
- ఆటిజం పై అపోహలు వీడాలి: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా
- సౌదీలో ఉద్రిక్తతలు.. రియాద్‌కు ఇండిగో, ఎయిరిండియా విమాన సర్వీసులు రద్దు
- శ్రీవారి భక్తుల కోసం ‘గరుడ’ యాప్







