ఖతార్ ఇంటర్‌సెక్షన్‌లో అత్యాధునిక కెమెరాలు
- March 17, 2017
దోహాలోని పలు ఇంటర్‌సెక్షన్లలో ట్రాఫిక్ ఉల్లంఘనల్ని గుర్తించేందుకోసం సరికొత్త కెమెరాలను వినియోగించనున్నారు. ఈ హైటెక్ కెమెరాల ప్రత్యేకత ఏంటంటే, ఒకేసారి పలు ఉల్లంఘనల్ని ఇవి గుర్తించగలవు. నార్మల్ స్పీడ్ కెమెరాలు గుర్తించలేని ఉల్లంఘనల్ని గుర్తించడం ఫ్రెంచ్ మేడ్ మెస్తా ఫ్యుజన్ కెమెరాల ప్రత్యేకత. స్పీడ్‌తోపాటు, రెడ్‌లైట్ ఎన్‌ఫోర్స్‌మెంట్ కేపబిలిటీస్ ఈ కెమెరాలకు ఉన్నట్లు అధికారులు తెలిపారు. ప్రస్తుతం ఉన్న కెమెరాలు చేసే పనులకు అదనంగా కొత్త కెమెరాలు మరిన్ని ప్రత్యేకతలతో ఉల్లంఘనల్ని గుర్తిస్తాయని వారు వివరించారు. టెయిల్‌గేటింగ్, ఎల్లో బాక్స్ స్టాపింగ్, ఇల్లీగల్ యూ టర్న్, ఇల్లీగల్ ఓవర్‌టేకింగ్, ఇంటర్‌సెక్షన్ల వద్ద ఛేంజింగ్ లేన్స్ వంటివాటిని ఈ కెమెరాలు గుర్తిస్తాయి.
తాజా వార్తలు
- ఏపీ భక్తులకు గుడ్ న్యూస్.. దేవీ నవరాత్రులకు ఉచిత విద్యుత్: మంత్రి లోకేష్
- ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు కీలక సమావేశం
- ఉక్రెయిన్‌లో బస్సుల పై దాడి.. 33 మంది దుర్మరణం
- UAE Pavilion draws strong visitor turnout on opening day of Marrakech Airshow 2026
- విమాన ప్రయాణికులకు మరో షాక్.. ఛార్జీలు పెంచిన ఎయిరిండియా
- సంగీతం మరియు నృత్యం ద్వారాకంటి వెలుగు
- అమెజాన్‌లో మరోసారి ఉద్యోగ కోతలు
- ఆటిజం పై అపోహలు వీడాలి: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా
- సౌదీలో ఉద్రిక్తతలు.. రియాద్‌కు ఇండిగో, ఎయిరిండియా విమాన సర్వీసులు రద్దు
- శ్రీవారి భక్తుల కోసం ‘గరుడ’ యాప్







