వృత్తిపరమైన ప్రణాళిక ప్రకటించిన సౌదీ కార్మిక మంత్రిత్వ శాఖ

- March 17, 2017 , by Maagulf
వృత్తిపరమైన  ప్రణాళిక ప్రకటించిన సౌదీ కార్మిక మంత్రిత్వ శాఖ

కార్మిక మంత్రిత్వ శాఖ మరియు సాంఘిక అభివృద్ధి శాఖలో లాభాపేక్షలేని రంగంలో ఉపాధిని మెరుగుపరుస్తూ 60 వేల వృత్తిపరమైన ఉద్యోగ అవకాశాల కల్పనకు అవకాశమేర్పడినట్లు బుధవారం  వెల్లడించింది. దీనికా సంబంధిత మంత్రిత్వ శాఖ సహాయ కార్యదర్శి సేలం అల్ దైని స్థానిక విలేకరులతో మాట్లాడుతూ, ఈ ప్రతిపాదనలు ఆయా రంగాలలో ఉన్న50 శాతం మందికి శిక్షణ ఇచ్చే ఉద్దేశ్యంతో 2020 నాటికి ఆ అవకాశాలు పూర్తి చేయబడుతుందని ఆయన తెలిపారు.మంత్రిత్వ శాఖ కూడా అన్ని ప్రైవేట్ స్వచ్ఛందసంఘాలు 2020 నాటికి అభివృద్ధి పాలనా వ్యవస్థకు అనుగుణంగా కట్టుబడి ఉండేలా లక్ష్యం ఏర్పాటుచేసుకోవాలని ఆయన పేర్కొన్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com