లారెన్స్ 'శివలింగ' ఏప్రిల్‌లో 14న
- March 17, 2017
కొరియోగ్రాపర్‌గా, దర్శకహీరోగా తనదైన ఐడెంటిటీతో దూసుకుపోతున్న రాఘవ లారెన్స్ నటించిన తాజా చిత్రం ‘శివలింగ’ ఏప్రిల్‌లో రిలీజవుతోంది. ‘చంద్రముఖి’ వంటి సంచలన చిత్రానికి దర్శకత్వం వహించిన పి.వాసు ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. కన్నడ సూపర్‌స్టార్ శివరాజ్‌కుమార్ నటించిన ‘శివలింగ’ చిత్రాన్ని అదే టైటిల్‌తో అభిషేక్ ఫిలింస్ పతాకంపై రమేష్ పి. పిళ్లై నిర్మించారు.ఏప్రిల్ 14న అభిషేక్ ఫిలింస్ వారు ఈ సినిమాను విడుదల చెస్తున్నారు..
ఈ సందర్భంగా చిత్ర నిర్మాత మాట్లాడుతూ.., "కథే హీరోగా కన్నడలో బ్లాక్‌బస్టర్ అయిన చిత్రమిది. పి.వాసు గారి ‘చంద్రముఖి’ ఎంతటి సెన్సేషనో తెలిసిందే. అలాగే లారెన్స్ ‘కాంచన’, ‘గంగ’ ఏ స్థాయిలో విజయాలు సాధించాయో తెలుసు. వాటిని మించిన కథ, కథనాలతో హారర్ ఎంటర్ టైనర్‌గా ‘శివలింగ’ తెరకెక్కింది. ప్రస్తుతం నిర్మాణాంతర కార్యక్రమాలు జరుగుతున్నాయి. ట్రైలర్, పోస్టర్‌కు మంచి రెస్పాన్స్ వస్తోంది.ఏప్రిల్‌లో 14న అభిషేక్ ఫిలింస్ వారు సినిమాని రిలీజ్ చేస్తున్నారు. హారర్ కాన్సెప్ట్ ల పరంగా ‘శివలింగ’ నెక్ట్స్ లెవెల్‌లో ఉండే చిత్రమవుతుంది" అని తెలిపారు.
తాజా వార్తలు
- విజయవాడలో గాంధీ శిల్ప బజార్ ప్రారంభం
- శ్రీనగర్ చేరుకున్న ఎంపీ బాలశౌరి..
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్లో కొత్త సీజన్ ప్రారంభం.. 20 కోట్ల పూలతో కనువిందు!
- రస్ అల్ ఖైమాలో విషాదం.. కనిపించకుండా పోయిన మహిళ మృతి..!!
- ఆసియన్ స్కూల్లో ఘనంగా ‘ఏక్తా 2026’ వేడుకలు..!!
- సౌదీలో 20 మందికి పైగా కార్మికులున్న సంస్థలకు షేర్డ్ హౌసింగ్ తప్పనిసరి..!!
- కువైట్‌లో బుక్ డొనేషన్ డ్రైవ్..!!
- యూఏఈలో ఆత్మహత్యాయత్నం ఇక నేరం కాదు..!!
- ఒమన్‌లో వరుస చోరీలు.. ఏడుగురు నిందితులు అరెస్ట్..!!
- దుబాయ్‌లో షేరింగ్ వసతికి అనుమతించిన ప్రాంతాల పూర్తి జాబితా..







