సంపూర్ణేష్ బాబు 'చామంతి' గా బయపెట్టనున్నాడు
- March 17, 2017
చలపతి సినీ ఫిలింస్ పతాకంపై టి. చలపతి స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిన 'చామంతి' చిత్రం సెన్సార్ కాబడి విడుదలకు సిద్దమవుతోంది. నూతన తారాగణంతో పూర్తి స్థాయి రొమాంటిక్ హారర్ కథాంశంతో ఫారెస్ట్ నేపథ్యంలో సాగే ఈ చిత్రం, యువతను ఆకట్టుకుంటుందని దర్శకనిర్మాత టి. చలపతి తెలిపారు. ఇంకా ఆయన మాట్లాడుతూ..ఎవరూ ఊహించని పాత్రలో 'సంపూర్ణేష్ బాబు' ఈ చిత్రంలో అలరించనున్నారు. చామంతి ట్రైలర్ చూసిన ప్రతి ఒక్కరూ ప్రశంసిస్తున్నారని, డిఫరెంట్ డెవిల్‌ని చూపించారని అందరూ ఫోన్ చేస్తున్నారు. అందరూ ఇలా ఈ చిత్రం గురించి మాట్లాడుతుంటే చాలా సంతోషంగా ఉంది. ఈ చిత్రాన్ని ఏప్రిల్‌లో ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నాము..అని అన్నారు.
తాజా వార్తలు
- అమరావతిలో పొట్టి శ్రీరాములు విగ్రహం..
- ఫుజైరా పెట్రోలియం కేంద్రం పై డ్రోన్ దాడి: అదుపులో మంటలు..
- జెడ్డా ఎఫ్1 గ్రాండ్ ప్రిక్స్ వాయిదా..!!
- ఈద్ సెలవులలో భద్రతా చర్యలు పాటించాలి: ROP
- డెలివరీ ప్లాట్‌ఫామ్‌లలో పొగాకు, సిగరెట్ల అమ్మకాల పై నిషేధం..!!
- ఆసియా దేశాల రాయబారులతో సౌదీ అరేబియా చర్చలు..!!
- సుల్తాన్ తో ఈజిప్టు విదేశాంగ మంత్రి భేటీ..!!
- ‘ఈదియా’ కోసం 10 ATMలు ఏర్పాటు: అవెన్యూస్
- నిరంతర తనిఖీలతో పటిష్ఠంగా ఖతార్ మార్కెట్..!!
- బహ్రెయిన్ లో 45 మంది డ్రైవర్ల పై చట్టపరమైన చర్యలు..!!









