వృత్తిపరమైన ప్రణాళిక ప్రకటించిన సౌదీ కార్మిక మంత్రిత్వ శాఖ
- March 17, 2017
కార్మిక మంత్రిత్వ శాఖ మరియు సాంఘిక అభివృద్ధి శాఖలో లాభాపేక్షలేని రంగంలో ఉపాధిని మెరుగుపరుస్తూ 60 వేల వృత్తిపరమైన ఉద్యోగ అవకాశాల కల్పనకు అవకాశమేర్పడినట్లు బుధవారం వెల్లడించింది. దీనికా సంబంధిత మంత్రిత్వ శాఖ సహాయ కార్యదర్శి సేలం అల్ దైని స్థానిక విలేకరులతో మాట్లాడుతూ, ఈ ప్రతిపాదనలు ఆయా రంగాలలో ఉన్న50 శాతం మందికి శిక్షణ ఇచ్చే ఉద్దేశ్యంతో 2020 నాటికి ఆ అవకాశాలు పూర్తి చేయబడుతుందని ఆయన తెలిపారు.మంత్రిత్వ శాఖ కూడా అన్ని ప్రైవేట్ స్వచ్ఛందసంఘాలు 2020 నాటికి అభివృద్ధి పాలనా వ్యవస్థకు అనుగుణంగా కట్టుబడి ఉండేలా లక్ష్యం ఏర్పాటుచేసుకోవాలని ఆయన పేర్కొన్నారు.
తాజా వార్తలు
- అయోవాలో దిగ్విజయంగా NATS క్రికెట్ టోర్నమెంట్
- జెవర్ ఎయిర్పోర్ట్కు ‘నరేంద్ర మోడీ’ పేరు.. క్యాబినెట్ ఆమోదం
- చార్లెట్ లో వైభవంగా NATS తెలుగు సంబరాలు
- సౌదీ అరేబియాలోని తమ పౌరులు అప్రమత్తంగా ఉండాలని భారత్ సూచన
- విజయవాడలో గాంధీ శిల్ప బజార్ ప్రారంభం
- శ్రీనగర్ చేరుకున్న ఎంపీ బాలశౌరి..
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్లో కొత్త సీజన్ ప్రారంభం.. 20 కోట్ల పూలతో కనువిందు!
- రస్ అల్ ఖైమాలో విషాదం.. కనిపించకుండా పోయిన మహిళ మృతి..!!
- ఆసియన్ స్కూల్లో ఘనంగా ‘ఏక్తా 2026’ వేడుకలు..!!
- సౌదీలో 20 మందికి పైగా కార్మికులున్న సంస్థలకు షేర్డ్ హౌసింగ్ తప్పనిసరి..!!







