తగ్గిన విదేశీ విద్యార్థుల దరఖాస్తులు గణనీయంగా తగ్గుతోంది.
- March 18, 2017
అమెరికా అధ్యక్షుడు డొనాల్:్డ ట్రంప్ అనుసరిస్తున్న విధానాల కారణంగా అక్కడి కళాశాలల్లో చేరే విదేవీ విద్యార్థుల సంఖ్యత గణనీయంగా తగ్గుతోంది.. ఇప్పటికే దాదాపుగా 40శాతం కళాశాలల్లో విదేవీ విద్యార్థుల దరఖాస్తుల సంఖ్య తగ్గిపోయింది.. గతవారం భారత్ వచ్చి పోర్ట్లాండ్ స్టేట్ యూనివర్సిటీ అధ్యక్షుడు విం వీవెల్ హైదరాబాద్: నగరంలో పలువురు విద్యార్థులను కలిసి తమ యూనివర్సిటీలో విద్యనభ్యసించటానికి రావాలిసందిగా సూచించారు.. ఈ సందర్భంగా ఒక ముస్లిం విద్యార్థి మాట్లాడతూ, అమెరికా ముస్లీం వ్యతిరేక దేశమని తన తల్లిదండ్రులు భయపడుతున్నారని చెప్పాడని వీవెల్ అన్నారు.. ట్రంప్ జారీచేసిన ఎగ్జిక్యూటివ్ ఆదేశాల ఇబ్బందికరంగా పరిణమించాయన్నారు..ఇదిలా ఉంటే ఓరెగాన్ విశ్వవిద్యాలయానికి ఇతర యూనివర్సిటీల మాదిరిగానే అతిక్కువ విదేశీ విద్యార్థుల దరఖాస్తులు అందాయి.
తాజా వార్తలు
- ఫైనల్ కి చేరుకున్న భారత్
- భారీ డిస్కౌంట్లు ప్రకటించిన ఎయిర్ ఇండియా
- లగ్జరీ కార్లకు కేరాఫ్ అడ్రస్‌గా రాయ్..అంతిమ యాత్రలోనూ దర్శనం
- బెలూన్స్ పేలి ఇద్దరికి గాయాలు
- తెలంగాణలో గృహాలకు ఫ్రీగా విద్యుత్ కనెక్షన్లు
- తెలంగాణ: మార్చి నెల 19న గద్దర్ అవార్డుల ప్రదానోత్సవం
- మూడేళ్లలో వచ్చేది తమ ప్రభుత్వమే ! ధీమా వ్యక్తం చేసిన జగన్
- ఢిల్లీలో 15 రోజుల్లో 807 మంది అదృశ్యం
- ఖతార్ రాజధాని దోహాలో మంత్రి నారాయణ బృందం పర్యటన
- ఖతార్ లో క్లాస్రూమ్ రీడింగ్ బ్యాగ్ ప్రాజెక్ట్..!!







