రోబో2 షూటింగ్లో ఎమీజాక్సన్ గాయపడింది

- March 19, 2017 , by Maagulf
రోబో2 షూటింగ్లో ఎమీజాక్సన్ గాయపడింది

రోబో2 బ్యూటీ ఎమీజాక్సన్ గాయపడింది. షూటింగ్ చిత్రీకరణ సమయంలో అదుపు తప్పి పడిపోవడంతో కాలికి గాయమైందట. ఇచ్చిన టైం ప్రకారం గాయాలతోనే షూట్ ఫినిష్ చేసి ఆ తర్వాత ట్రీట్‌మెంట్ తీసుకుంది. పరీక్షలు అనంతరం అమీకి కొన్ని రోజులు విశ్రాంతి అవసరమని డాక్టర్లు చెప్పారు. ఓ యాడ్ షూట్ కోసం ఈమె లండన్ వెళ్లిన విషయం తెల్సిందే!
శంకర్ తెరకెక్కిస్తున్న రోబో 2.0 లో హీరోయిన్ అమీజాక్సన్. దీనికి సంబంధించి షూటింగ్ పూర్తికావడంతో మరో క్రేజీ ప్రాజెక్ట్‌పై కన్నేసింది. విజయ్ సేతుపతి ప్రధాన పాత్రలో రూపొందనున్న చిత్రంలో అమీని ఓకే చేసినట్టు కోలీవుడ్ సమాచారం.  

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com