ఆ పాత్ర సర్‌ప్రైజింగ్‌గా ఉంటుంది: శింబు

- March 19, 2017 , by Maagulf
ఆ పాత్ర సర్‌ప్రైజింగ్‌గా ఉంటుంది: శింబు

ఆ పాత్ర సర్‌ప్రైజింగ్‌గా ఉంటుందంటున్నారు నటుడు శింబు. ఈయన నటిస్తున్న తాజా చిత్రం అన్బానవన్‌ అసరాధవన్‌ అడంగాధవన్‌. ఇందులో ఆయన త్రిపాత్రాభినయం చేస్తున్నట్లు ప్రచారం జరుగుతున్న విషయం తెలిసిందే.అందులో ఒకటి వయసు మళ్లిన పాత్ర కాగా మరో రెండు యువ పాత్రలని ప్రచారం జరుగుతోంది.ఆయనకు జంటగా నటి తమన్నా, శ్రియ నటిస్తున్నారు.వయసు మళ్లిన పాత్రకు జంటగా శ్రియ నటిస్తున్నట్లు సమాచారం. అయితే ఆ పాత్రతో నటి తమన్నా ఉన్న ఫొటోలే...

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com