షార్జా గిడ్డంగిలో వ్యాపించిన మంటలు..గాయపడిన కార్మికులు
- March 20, 2017
స్థానిక పారిశ్రామిక ప్రాంతంలోని ఒక గిడ్డింగిలో ఆదివారం ఒక అగ్నిప్రమాదం జరిగింది. ఓ కంపెనీకి చెందిన విడి భాగాలు నిల్వ చేసే సామాగ్రి 4 వ గిడ్డింగిలో ఒక్కసారిగా మంటలు వ్యాపించాయి. షార్జా సివిల్ డిఫెన్స్ డైరెక్టర్ జనరల్ సామి అల్ నాక్బి మాట్లాడుతూ,1:30 గంటల సమయంలో వచ్చిన ఒక ఫోన్ కాల్ కు స్పందించి వివిధ ప్రాంతాల నుంచి అగ్నిమాపక బృందాలను సంఘటనా స్ధలానికి పంపినట్లు ఆయన తెలిపారు. షార్జా సివిల్ డిఫెన్స్ అగ్నిమాపక బృందాలు ఇప్పటికీ ఘటనా స్థలంలో అదుపు గాని మంటలతో పోరాడుతూ ఉన్నాయి.ప్రారంభ నివేదికల ప్రకారం,కొందరు కార్మికులు మంటల ద్వారా వెలువడిన పొగ కారణంగా ఊపిరాడక గాయపడ్డారు.
తాజా వార్తలు
- నిజమా లేదా నకిలీనా? CPA మార్గదర్శకాలు జారీ..!!
- కువైట్ కార్ల వేల ప్రాజెక్టుకు ఫుల్ డిమాండ్..!!
- ఖతార్ బ్యాంకులు స్ట్రాంగ్ గ్రోత్..!!
- బహ్రెయిన్ లో హెల్త్ టూరిజం వీసా, కొత్త పర్యవేక్షక కమిటీ..!!
- ఫిబ్రవరి 1న దుబాయ్ మెట్రో పని వేళలు పొడిగింపు..!!
- నాన్-సౌదీల నియామకాలపై ఖివా క్లారిటీ..!!
- రేపే డిప్యూటీ సీఎం గా అజిత్ పవర్ భార్య ప్రమాణ స్వీకారం
- ప్రభుత్వ ఉద్యోగులకు షాక్, సోషల్ మీడియా వాడాలంటే అనుమతి!
- ఇక పై గూగుల్ మీ ‘గూగ్లీ’ కి సాయం చేస్తుంది: సీఈఓ
- స్వచ్ఛ్ భారత్ స్ఫూర్తితో సముద్రాల రక్షణకు తెలుగుఈకో వారియర్స్ ఉద్యమం







