పవన్‌కల్యాణ్ దేవుడని నేనెప్పుడూ నమ్ముతాను : వర్మ
- March 20, 2017
సమయం దొరికితే చాలు ఎవరో ఒకరిపై ఏదో ఒక కామెంట్ చేయనిదే రాంగోపాల్ వర్మకి నిద్రపట్టదు. తాజాగా ఆయన మరోసారి పవన్ కల్యాణ్‌ని ఉద్దేశిస్తూ వ్యంగ్యంగా ట్వీట్‌చేశారు. ఇటీవల పవన్ కల్యాణ్ ఓ ఇంటర్వ్యూ ఇచ్చారు.. అందులో ప్రకృతితో తనకున్న అనుబంధాన్ని చెబుతూ..‘నాకు మొక్కలంటే ప్రాణం.అవి నాతో మాట్లాడుతున్న అనుభూతి కలుగుతుంది. వాటిని ఏరా, తల్లీ అని పిలవాలనిపిస్తుంది. పొలంలో పాలిపోయి ఉన్న గులాబీ మొక్కను చూసి నువ్వు ఎండిపోతున్నావేరా అంతకష్టమేమొచ్చింది అని నిమిరా. ఒకట్రెండు రోజుల్లోనే ఆ కొమ్మకు కొత్త జీవం వచ్చింది.’ అని వివరించారు. దీనిపై వర్మ కామెంట్ చేస్తూ.. ‘పవన్‌కల్యాణ్ దేవుడని నేనెప్పుడూ నమ్ముతాను.
తిరుపతి బాలాజీ, యాదగిరి గుట్ట లక్ష్మీనరసింహస్వామి, భద్రాచలంలో రాముడులాంటి మిగతా దేవుళ్ల స్థానంలో పవన్‌కల్యాణ్‌ని పెట్టాలి’ అని వ్యంగ్యంగా కామెంట్ చేశారు వర్మ.
తాజా వార్తలు
- నిజమా లేదా నకిలీనా? CPA మార్గదర్శకాలు జారీ..!!
- కువైట్ కార్ల వేల ప్రాజెక్టుకు ఫుల్ డిమాండ్..!!
- ఖతార్ బ్యాంకులు స్ట్రాంగ్ గ్రోత్..!!
- బహ్రెయిన్ లో హెల్త్ టూరిజం వీసా, కొత్త పర్యవేక్షక కమిటీ..!!
- ఫిబ్రవరి 1న దుబాయ్ మెట్రో పని వేళలు పొడిగింపు..!!
- నాన్-సౌదీల నియామకాలపై ఖివా క్లారిటీ..!!
- రేపే డిప్యూటీ సీఎం గా అజిత్ పవర్ భార్య ప్రమాణ స్వీకారం
- ప్రభుత్వ ఉద్యోగులకు షాక్, సోషల్ మీడియా వాడాలంటే అనుమతి!
- ఇక పై గూగుల్ మీ ‘గూగ్లీ’ కి సాయం చేస్తుంది: సీఈఓ
- స్వచ్ఛ్ భారత్ స్ఫూర్తితో సముద్రాల రక్షణకు తెలుగుఈకో వారియర్స్ ఉద్యమం







