బహ్రెయిన్‌వైపు దూసుకొస్తున్న ఇసుక తుపాను

- March 20, 2017 , by Maagulf
బహ్రెయిన్‌వైపు దూసుకొస్తున్న ఇసుక తుపాను

ఈజిప్ట్‌ నుంచి రియాద్‌ వైపుగా దూసుకొస్తున్న భారీ ఇసుక తుఫాన్‌, బహ్రెయిన్‌ని ముంచెత్తనుంది. వాతావరణ శాఖ ఈ మేరకు హెచ్చరికలు జారీ చేస్తోంది. వాహనదారులు ఇసుక తుపాను పట్ల అప్రమత్తంగా ఉండాలి. ఇసుక తుపాను ఈస్టర్న్‌ ప్రావిన్స్‌ని తాకే అవకాశాలు ఉన్నాయి. ఈ రీజియన్‌లో ఉన్నవారు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. నేటి అర్ధరాత్రి ఇసుక తుపాను బహ్రెయిన్‌ని చేరుకోవచ్చు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com